సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలోని బోయగూడ పుట్‌పాత్ వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్థలంలో ఆరా తీసినా ఎటువంటి ఆధారాలు లభించకపోవడం వల్ల గాంధీ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. మృతుడు ఎవరు... ఎక్కడి నుంచి వచ్చాడు.. ఎలా మరణించాడు అనేకోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుని బంధువులు ఎవరైనా ఉంటే గోపాలపురం పోలీసులను సంప్రదించాలని కోరారు.
పుట్‌పాత్‌పై గుర్తుతెలియని మృతదేహం - unknown dead body found in gopalapuram police station limits
గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయగూడ పుట్‌పాత్‌పై గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు పోలీసులు.
పుట్‌పాత్‌పై గుర్తుతెలియని మృతదేహం