కేంద్ర నిర్ణయం దేశద్రోహాన్ని తలపిస్తోంది: యూఎఫ్బీయూ
కేంద్ర నిర్ణయం దేశద్రోహాన్ని తలపిస్తోంది: యూఎఫ్బీయూ - bank employees strike at koti news
ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణ దిశగా కేంద్రం తీసుకున్న నిర్ణయం దేశద్రోహాన్ని తలపిస్తోందని ఉద్యోగులు విమర్శించారు. బ్యాంకు సంస్కరణలు, ప్రభుత్వరంగ బ్యాంకుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోఠిలోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయంలో నిరసన తెలిపారు. రెండు రోజుల పాటు జరుగుతున్న ఈ నిరసనల్లో సుమారు 10 లక్షల ఉద్యోగులు పాల్గొంటున్నారని యునైటెడ్ ఫోరం బ్యాంక్ యూనియన్స్ ప్రతినిధులు ప్రకటించారు. నష్టాల్లో ఉన్న సంస్థలను ప్రైవేటీకరిస్తామంటున్న కేంద్రం.. లాభాల్లో ఉన్న ప్రభుత్వరంగ బ్యాంకుల జోలికి ఎందుకు వస్తుందో తెలపాలంటున్న ఉద్యోగులతో మా ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి...

కేంద్ర నిర్ణయం దేశద్రోహాన్ని తలపిస్తోంది: యూఎఫ్బీయూ
కేంద్ర నిర్ణయం దేశద్రోహాన్ని తలపిస్తోంది: యూఎఫ్బీయూ