ETV Bharat / state

రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యం: కిషన్ రెడ్డి - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తాజా వ్యాఖ్యలు

బల్దియా ఎన్నికల ఫలితాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఈ ఫలితాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలే తమకు ఈ విజయాన్ని తీసుకువచ్చాయని ఆయన వెల్లడించారు.

రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యం: కిషన్ రెడ్డి
union minister kishan reddy on ghmc election results
author img

By

Published : Dec 5, 2020, 8:37 AM IST

రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలే భాజపాను గెలిపించాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలు సంతృప్తికరమన్న ఆయన తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు.

2023 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తామంటున్న కిషన్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి....

రాష్ట్రంలో అధికారంలోకి రావడమే లక్ష్యం: కిషన్ రెడ్డి

ఇదీ చదవండి: తెలంగాణలో భాజపా విస్తరణ... ఇదే షా వ్యూహం...!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.