ETV Bharat / state

మీసేవలో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ కేంద్ర మంత్రి కిషన్​రెడ్డికి లేఖ - మీ సేవలో అదనపు ఛార్జీలు దండుకుంటున్నారంటూ కిషన్​రెడ్డికి లేఖ

మీ సేవ సిబ్బంది... రైతులు, ప్రజల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ కిషన్​ రెడ్డికి  ఫిర్యాదు లేక అందింది. పట్టాదారు పాసుపుస్తకాలు, ఇతర సేవల విషయంలో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మీ సేవ కేంద్రాల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారంటూ మంత్రి కిషన్​రెడ్డికి లేఖ
author img

By

Published : Oct 17, 2019, 10:54 PM IST

మీ సేవలో ఇష్టానుసారంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారన్నారంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డికి ఫిర్యాదు లేఖ వచ్చింది. తనకు అందిన ఫిర్యాదుపై 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని మీ సేవా కమిషనర్‌ను కిషన్​రెడ్డి కార్యాలయం వివరణ కోరింది.

ఇదీ చూడండి: 'అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.