ETV Bharat / state

యాచకుడి హత్య: ఎవరైనా చంపేశారా.. లేక! - అబిడ్స్​లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

అబిడ్స్​లో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అది యాచకుడిదిగా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

UNEXPECTED PERSON DIED AT NEAR ABIDS
అబిడ్స్​లో గుర్తుతెలియని వ్యక్తి మృతి
author img

By

Published : Jan 20, 2020, 8:26 PM IST

అబిడ్స్​లో గుర్తుతెలియని వ్యక్తి మృతి

హైదరాబాద్​లో అబిడ్స్​లో యాచకుడి మృతదేహం లభ్యమైంది. జీపీఓ సమీపంలోని ఫుట్​పాత్​పై పడిఉన్న శవాన్ని స్థానికులు చూశారు. పోలీసులకు సమాచారం అందించారు. క్లూస్​టీంతో పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే.. యాచకుడు అనారోగ్యంతో మరణించాడా.. లేక ఎవరైనా చంపి పడేశారా..? అనే కోణంలో అబిడ్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి:నిర్భయ దోషి 'మైనర్​' పిటిషన్​ కొట్టివేత- ఉరే తరువాయి

TG_Hyd_13_20_Man Dead At Abids_Av_TS10005 Note: Feed Ftp Contributor: Bhushanam ( ) హైదరాబాద్ అబిడ్స్ లో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. జీపిఓ సమీపంలో ఫూట్ పాత్ పై పడి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీమ్ ద్వారా దర్యాప్తు చేస్తున్న పోలీసులు... ఎవరైనా చంపివేశార లేక అనారోగ్యంతో మృతి చెందార అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. యాచకుడిగా గుర్తించిన అబిడ్స్ పోలీసులు... కేసు నమోదు చేసుకొని శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి శవగారనికి తరలించారు. విజువల్స్.....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.