ETV Bharat / state

ఇంటర్​ బోర్డు కార్యదర్శిగా ఉమర్​ జలీల్​

author img

By

Published : Sep 21, 2019, 9:07 AM IST

ఇంటర్మీడియట్​ బోర్డు నూతన కార్యదర్శిగా సీనియర్​ ఐఏఎస్​ అధికారి జలీల్​ ఉమర్ నియమితులయ్యారు. ఆయన గతంలో పలు శాఖలలో కీలక బాధ్యతలు చేపట్టి ఇటీవల వికారాబాద్​ జిల్లా నుంచి కలెక్టర్​గా బదిలీ అయ్యారు.    ​

ఇంటర్​ బోర్డు కార్యదర్శిగా ఉమర్​ జలీల్​

రాష్ట్ర ఇంటర్మీడియట్​ బోర్డు కార్యదర్శి, కమిషనర్​ అశోక్​ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో సీనియర్​ ఐఏఎస్​ అధికారి సయ్యద్​ ఉమర్​ జలీల్​ను ప్రభుత్వం నియమించింది. జలీల్​ 1998 బ్యాచ్​ ఐఏఎస్​ అధికారి. ఆయన గతంలో నల్గొండ, వరంగల్​, మెదక్​ జిల్లాల జేసీగా, బీసీ సంక్షేమ శాఖ సంచాలకునిగా, ఎస్సీ, ఎస్టీ కమిషన్​ కార్యదర్శిగా, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా, వికారాబాద్​ కలెక్టర్​గా పనిచేశారు. ఇటీవల వికారాబాద్​ నుంచి బదిలీ అయ్యారు. కొన్ని రోజులుగా పోస్టింగ్​ కోసం ఎదురుచూస్తున్నా ఆయనకు ఎక్కడా పోస్టింగ్​ ఇవ్వలేదు.

ఇదీ చూడండి: సెకండ్ ఛాన్స్... సింగరేణిలో వారికి మళ్లీ ఉద్యోగం

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.