సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం విద్యుత్ కాంతుల వెలుగులో దేదీప్యమానంగా వెలుగుతోంది. ఆలయం బయట, కూడళ్ల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలు అందరిని మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఆలయం లోపల, బయట పువ్వులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. పూల అలంకరణ, విద్యుత్ వెలుగుల మధ్య ఆలయ గోపురం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అమ్మవారిని దర్శించుకునే భక్తుల కోసం భారీగా బారికేడ్లతో పాటు ఆలయ పరిసరాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఇదీ చూడండి:'కజకిస్థాన్ ప్రెసిడెంట్స్ కప్'లో శివ థాపకు స్వర్ణం