ETV Bharat / state

నేడు లలిత కళాతోరణంలో ఉగాది వేడుకలు - ugadi

శ్రీ వైష్ణవ సేవా సంఘం, ఎస్​వీఎస్​ ట్రస్ట్​ ఆధ్వర్యంలో ఇవాళ నాంపల్లిలోని లలిత కళాతోరణంలో శ్రీవికారి నామ సంవత్సర ఉగాది వేడుకలు జరగనున్నాయి. సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ప్రభుత్వ సలహాదారు కేవి రమణాచారి, ప్రభుత్వ అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచార్యులు గోడ పత్రికను​ ఆవిష్కరించారు.

నేడు లలిత కళాతోరణంలో ఉగాది వేడుకలు
author img

By

Published : Apr 4, 2019, 6:14 AM IST

నేడు లలిత కళాతోరణంలో ఉగాది వేడుకలు
శ్రీవికారి నామ సంవత్సర ఉగాది సందర్భంగా నేడు లలిత కళాతోరణంలో ఉత్సవాలను నిర్వహించనున్నారు. శ్రీ వైష్ణవ సేవా సంఘం, ఎస్​వీఎస్​ ట్రస్ట్​ ఆధ్వర్యంలో వేడుకలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన గోడ పత్రిక​ను సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ప్రభుత్వ అధికార ప్రతినిధి సముద్రాల వేణుగోపాలాచార్యులు ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా త్రిదండి చినజీయర్​ స్వామి హాజరుకానున్నారు.

ఇవీ చూడండి:రూ.3.47కోట్లను ఈసీకి అప్పగించిన కండక్టర్​

Intro:Body:

Five farmers are filed nominations from the NizamabadLok Sabha constituency, represented by stateCM KCR's daughter Kavitha, to protest the alleged failure of the ruling TRS to ensure minimum support price for turmeric and red jowar produce. About 100 nomination forms were taken by various individuals, including farmers. Today five nominationsn are filed by Farmers. Some farmers said they filed nominations to express their protest as theTRS had failed to ensure MSP for their produce.

Turmeric and red jowar farmers in nizamabad and Jagtial districts have been agitating for higher MSP for the last three weeks.

Byte.. farmer in Hindi

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.