ETV Bharat / state

పరిపాలనే కాదు..స్టెప్పులు కూడా వేస్తాం.. స్టేజిని దద్దరిల్లించిన ఐఏఎస్​లు - Two IAS Officers Dance

Two IAS Officers Dance: ఉద్యోగ రిత్యా ఎప్పుడూ నాయకులు, ప్రజలు, అధికారులతో బిజీబీజీగా గడిపే ఐఏఎస్​ అధికారులు ఒక్క సారిగా వారి కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నారు. ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో వారు చేసిన డ్యాన్సులు చూసి అందరూ ఫిదా అయ్యిపోయారు. డ్యాన్సులు కాస్త వైరల్​ కావడంతో ఇప్పుడు నెట్​ ఇంట చక్కర్లు కొడుతున్నాయి. ఈ సన్నివేశాలు ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగాయి.

Two IAS Officers Dance
Two IAS Officers Dance
author img

By

Published : Jan 10, 2023, 12:32 PM IST

పరిపాలనే కాదు..స్టెప్పులు కూడా వేస్తాం.. స్టేజిని దద్దరిల్లించిన ఐఏఎస్​లు

Two IAS Officers Dance: ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ఇద్దరు ఐఏఎస్​లు చేసిన డ్యాన్సులు వైరల్​గా మారాయి. వృత్తి రిత్యా ఎప్పుడు బిజీబీజీగా గడిపే ఆ అధికారులు కాలేజీ రోజులు గుర్తు చేసుకొని స్టెప్పులతో అదరగొట్టారు. యువ ఉద్యోగులు ముందుగా డ్యాన్సులు చేయాగా.. వారితో పాటు సబ్​ కలెక్టర్​ అభిషేక్​ కాలు కదిపారు. దీంతో అక్కడే ఉన్న ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కూడా స్టేజి ఎక్కి స్టెప్పులు వేయడంతో స్టేజి దద్దరిల్లిపోయింది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.