ETV Bharat / state

'రవి ప్రకాశ్​పై చట్టపరంగా చర్యలు' - ex ceo

టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్​పై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని టీవీ9  నూతన యాజమాన్యం తెలిపింది. ఫోర్జరీకి పాల్పడి.. క్రిమినల్​ కేసుల్లో కూరుకుపోయిన రవిప్రకాశ్​ ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.

రవి ప్రకాశ్​
author img

By

Published : Jun 11, 2019, 11:15 PM IST

కోర్టులో ఎలాగైనా బెయిల్‌ను పొందడం కోసం తమపై అసత్య, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్​పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీవీ9 నూతన యాజమాన్యం తెలిపింది. ఈమేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. ఫోర్జరీకి పాల్పడి క్రిమినల్ కేసుల్లో కూరుకుపోయిన రవిప్రకాశ్‌.. తమపై విచారణ అధికారుల ముందు, కోర్టులోనూ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది. ఫోర్జరీ, చీటింగ్‌ కేసుల్లో విచారణను పక్కదారి పట్టించడం కోసం మాత్రమే రవిప్రకాశ్ ఈ ఆరోపణలు చేశారంటూ విమర్శించింది. సంస్థ యాజమాన్య బదిలీపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు కూడా సమాచారం ఇచ్చామని, ఈ వ్యవహారం అంతా చట్టపరిధిలోనే జరిగింది తప్ప, ఎలాంటి చట్ట ఉల్లంఘనలకు పాల్పడలేదని యాజమాన్యం స్పష్టం చేసింది.

ఇవీ చూడండి: 'వాయు': సహాయక చర్యలకు షా ఆదేశాలు

Intro:Contributor: Anil
Center: Tungaturthi
Dist: Suryapet.
యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు ట్రాన్స్కో కార్యాలయంలో నల్లగొండ అవినీతి నిరోదక శాఖ ఇనిస్పెక్టర్ మురళీమోహన్ మరియు రాజ్ కుమార్ లు దాడులు నిర్వహించి గుండాల మండలానికి చెందిన రికార్డుల ను తనిఖీ చేసారు.
వివరాల్లోకి వెళ్ళితే గుండాల మండలం ట్రాన్స్కో AE లక్ష్మణ్ ప్రసాద్ అదే మండల రెవిన్యూ పరిదిలోని గంగాపురం లో ఓ వ్యవసాయ భూమిలో కరెంటు కనెక్షన్ కొరకు రైతు వద్ద పత్రాలు సరీగా ఉన్నా 15వేల రూపాయలు డిమాండ్ చేసాడు. సదరు రైతు AE తో 6వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకొని ఈ రోజు బిబీనగర్ టోల్గేట్ వద్ద గల ఓ హోటల్ లో ఇవ్వాలని చారవాణి ద్వార సమాచారం అందించాడు AE .
ఒప్పుకున్నట్లుగా సదరు రైతు డబ్బులు బిబీనగర్ హోటల్ వద్దకు చేరుకొని AEకి డబ్బులు ఇస్తుండగా నల్లగొండ అ.ని.శా అధికారి Dsp ఆనంద్ కుమార్ తన బృందంతో రెడ్ హైండ్ గా పట్టుకొని AEలక్ష్మణ్ ప్రతాప్ ని అదుపులోకి తీసుకొని భువనగిరి ట్రాన్స్కో డివిజన్ ఆఫీసులో విచారిస్తున్నారు. ఆ ప్రక్రియలో భాగంగా గుండాల మండల ట్రాన్స్కో రికార్డులను తనిఖీ చేసేందుకు మోత్కూరు ట్రాన్న్కో సబ్ డివిజన్ కార్యాలయంలో తనికి చేసినట్లు అ.ని.శా ఇనిస్పెక్టర్ మురళీమోహన్ తెలిపారు.

Body:.

Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.