ETV Bharat / state

'పర్యటనలు మాని పరిపాలనపై దృష్టి పెట్టండి' - రావుల చంద్ర శేఖర్​రెడ్డి

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంటను అమ్ముకుందామని వచ్చిన రైతు రోజుల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి వచ్చిందని తెతెదేపా పోలిట్​ బ్యూరో సభ్యుడు రావుల చంద్ర శేఖర్​ అన్నారు. వడదెబ్బ తగిలి రైతులు ప్రాణాలు కోల్పోతున్నా... సర్కారు పట్టించుకోవడం లేదని హైదరాబాద్​లో విమర్శించారు. నీటి ప్రాజెక్టులపై సమీక్షలు సక్రమంగా జరగడం లేదన్నారు.

రావుల చంద్రశేఖర్​
author img

By

Published : May 13, 2019, 6:35 PM IST

సీఎం కేసీఆర్​ పర్యటనలు మాని పరిపాలనపై దృష్టి పెట్టాలని తెతెదేపా పోలిట్​ బ్యూరో సభ్యుడు రావుల చంద్ర శేఖర్​ కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంట అమ్ముకునేందుకు వచ్చిన రైతన్న ఆ ధాన్యం కుప్పపైనే ప్రాణాలు కోల్పోతున్నా పట్టించుకోలేని స్థితిలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. వడదెబ్బతో ప్రాణాలు కోల్పోయిన వారిని ప్రకృతి వైపరీత్యాల కింద ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్​ చేశారు. ప్రాజెక్టులు, నీటి నిర్వహణపై సమీక్షలు సక్రమంగా జరగడం లేదని విమర్శించారు.

రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు

ఇదీ చూడండి : 'రైతులకు అన్యాయం చేస్తే కాంగ్రెస్‌ చూస్తూ ఊరుకోదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.