.
తెతెదేపా ముఖ్యనేతలతో చంద్రబాబు సమీక్ష - తెతెదేపా ముఖ్యనేతలతో చంద్రబాబు సమీక్ష
హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో తెతెదేపా ముఖ్యనేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. హుజూర్‌నగర్ ఉపఎన్నిక ఫలితాలు, ఆర్టీసీ సమ్మె, పార్టీ సభ్యత్వ నమోదుతోపాటు ఇతర అంశాలపై సమీక్షిస్తున్నట్లు సమాచారం.

TTDP Leaders meet Chandrababu naidu
.