ETV Bharat / state

Tirumala: శ్రీ‌వారి ఆల‌యంలో జూన్​లో జరగనున్న ప్రత్యేక కార్యక్రమాలు - Special events to be held in the month of June at Srivari Temple in thirumala

తిరుమ‌ల(Tirumala) శ్రీ‌వారి ఆల‌యంలో జూన్ నెల‌లో జరగనున్న ప్రత్యేక కార్యక్రమాల వివరాలను తితిదే ప్రకటించింది. ఇందులో ప్రధానంగా హ‌నుమ‌జ్జ‌యంతి, ప్ర‌త్యేక స‌హ‌స్ర‌క‌ల‌శాభిషేకం, శ్రీ‌వారి జ్యేష్ఠాభిషేకం వంటి పర్వదినాలు ఉన్నాయి.

TIRUMALA
శ్రీ‌వారి ఆల‌యంలో జూన్​లో జరగనున్న ప్రత్యేక కార్యక్రమాలు
author img

By

Published : May 27, 2021, 3:39 PM IST

తిరుమ‌ల(Tirumala) శ్రీ‌నివాసుని ఆలయంలో జూన్ నెల‌లో జరగనున్న విశేష ఉత్స‌వాల వివ‌రాలను తితిదే ప్రకటించింది.

  • న‌ర‌సింహ జ‌యంతోత్సవంలో 10వ రోజైన‌ జూన్ 3న ఉత్త‌ర మాడ వీధిలోని రాతి మండ‌పంలో శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారికి ఆస్థానం.
  • జూన్ 4న శ్రీ బేడి ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యం, 7వ మైలు శ్రీ ప్ర‌స‌న్న ఆంజ‌నేయ‌స్వామివారి విగ్ర‌హం వ‌ద్ద హ‌నుమ‌జ్జ‌యంతి వేడుక‌లు.
  • 12న శ్రీ పెరియాళ్వార్ల ఉత్స‌వారంభం.
  • 15న మిథున సంక్ర‌మ‌ణం.
  • 20న ప్ర‌త్యేక స‌హ‌స్ర‌క‌ల‌శాభిషేకం.
  • 21న మ‌త‌త్ర‌య ఏకాద‌శి, శ్రీ పెరియాళ్వార్ల శాత్తుమొర‌.
  • 22 నుండి 24వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి జ్యేష్ఠాభిషేకం.
  • 24న ఏరువాక పూర్ణిమ‌

ఇదీ చదవండి: Inter Exams: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.