.
ఆర్టీసీ ఈడీలతో సునీల్ శర్మ సమావేశం - TSRTC MD
హైదరాబాద్ ఎర్రమంజిల్ ఈఎన్సీ కార్యాలయంలో ఆర్టీసీ ఈడీలతో ఆ సంస్థ ఇన్ఛార్జి ఎండీ సునీల్ శర్మ సమావేశమయ్యారు. ఆర్టీసీలో సరకు రవాణాకు అవసరమైన విధివిధానాల రూపకల్పనపై చర్చిస్తున్నారు. అలాగే తక్కువ ఆదాయం వచ్చే రూట్లపై ఈడీల నుంచి ఇన్ఛార్జి ఎండీ సమాచారం సేకరిస్తున్నట్లు సమాచారం.
tsrtc-md
.
Last Updated : Dec 10, 2019, 2:33 PM IST