ETV Bharat / state

టీఎస్​పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో ముగిసిన మొదటి రోజు కస్టడీ విచారణ - TSPSC Latest News

TSPSC Paper Leakage
TSPSC Paper Leakage
author img

By

Published : Mar 18, 2023, 11:00 AM IST

Updated : Mar 18, 2023, 7:07 PM IST

19:04 March 18

మూడు రోజులు విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న అదనపు సీపీ శ్రీనివాస్

  • టీఎస్​పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంలో ముగిసిన మొదటి రోజు కస్టడీ విచారణ
  • నిందితులను హిమాయత్​నగర్​లోని సిట్ కార్యాలయంలో విచారించిన పోలీసులు
  • లీకేజ్ వ్యవహారంపై ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి, రేణుకలను విడివిడిగా విచారించిన సిట్ అధికారులు
  • సిట్ ఇంచార్జ్ ఏఆర్ శ్రీనివాస్ నేతృతంలో కొనసాగిన విచారణ
  • విచారణ అనంతరం సిట్ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్
  • మూడు రోజులు విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న అదనపు సీపీ శ్రీనివాస్

16:53 March 18

నిందితులను సిట్​ కార్యాలయానికి తీసుకువచ్చిన పోలీసులు

  • ప్రధాన నిందితుడు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను తిరిగి సిట్ కార్యాలయానికి తీసుకువచ్చిన పోలీసులు
  • సిట్ కార్యాలయానికి చేరుకున్న అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్
  • కస్టడీలో ఉన్న తొమ్మిది మంది నిందితులను ప్రశ్నిస్తున్న ఏఆర్ శ్రీనివాస్

16:08 March 18

టీఎస్​పీఎస్సీ కార్యాలయంలో ముగిసిన సీన్ రీకన్‌స్ట్రక్షన్‌

  • టీఎస్​పీఎస్సీ కార్యాలయంలో ముగిసిన సీన్ రీకన్‌స్ట్రక్షన్‌
  • కార్యాలయంలో ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి ఉపయోగించిన కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు
  • సిట్ కార్యాలయంలో నిందితుల విచారణను వీడియోగ్రఫీ చేస్తున్న పోలీసులు

16:03 March 18

టీఎస్​పీఎస్సీ నుంచి ఇద్దరు నిందితులను బయటికి తీసుకొచ్చిన పోలీసులు

  • సైబర్ క్రైమ్ పోలీసుల ఆధ్వర్యంలో కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి కంప్యూటర్​ను పరిశీలిస్తున్న అధికారులు
  • టీఎస్​పీఎస్సీ కార్యాలయంలోని కంప్యూటర్లను సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహ మెహర ఆధ్వర్యంలో పరిశీలన
  • టీఎస్​పీఎస్సీ నుంచి ఇద్దరు నిందితులను బయటికి తీసుకొచ్చిన పోలీసులు

15:13 March 18

టీఎస్​పీఎస్సీ కార్యాలయంలో సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తున్న పోలీసులు

  • ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డితో కలిసి నేరం జరిగిన తీరును అడిగి తెలుసుకుంటున్న పోలీసులు
  • కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకర్ లక్ష్మి కంప్యూటర్ను నిందితుల సమక్షంలో పరిశీలిస్తున్న పోలీసులు
  • ఐపీ అడ్రస్ లు మార్చి కంప్యూటర్ లోకి ఎలా చొరబడ్డారని విషయాలను అడిగి తెలుసుకుంటున్న పోలీసులు
  • ఐపీ అడ్రస్ ఎలా మార్చారని విషయాన్ని పోలీసులకు చూపిస్తున్న నిందితుడు రాజశేఖర్ రెడ్డి
  • కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కంప్యూటర్ లాగిన్ పాస్వర్డ్ లను శంకర్ లక్ష్మి డైరీలో నుంచి దొంగిలించినట్లు పోలీసులకు చెప్పిన ప్రవీణ్
  • డైరీలో ఎక్కడ కూడా లాగిన్ పాస్వర్డ్ రాయలేదని పోలీసులకు చెప్పిన శంకర లక్ష్మి
  • దీంతో రాజశేఖర్ రెడ్డి ఐపీ అడ్రస్లు మార్చి కంప్యూటర్లోకి చొరబడినట్లు గుర్తించిన పోలీసులు
  • ఫిబ్రవరి 27వ తేదీన ఏ ఈ పరీక్ష పేపర్ తో పాటు టౌన్ ప్లానింగ్ వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష ప్రశ్నా పత్రాలను కాపీ చేసినట్లు పోలీసులకు చెప్పిన ప్రవీణ్
  • ప్రవీణ్ అబద్ధాలు చెప్పినట్లు ప్రాథమికంగా తేల్చిన సిట్ అధికారులు
  • అక్టోబర్ 16న జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ తో పాటు ఏఈఈ, డిఏఓ పరీక్ష ప్రశ్నాపత్రాలను కూడా లీక్ చేసిన ప్రవీణ్ రాజశేఖర్ రెడ్డి
  • ఫిబ్రవరి 27వ తేదీ కంటే ముందు నుంచే లీకేజీ వ్యవహారం నడిపించినట్లు తేల్చిన పోలీసులు

13:25 March 18

గవర్నర్‌ను కలిసిన బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్

  • టీఎస్‌పీఎస్సీ రద్దు చేయాలని గవర్నర్‌ తమిళి సై కి విజ్ఞప్తి
  • పేపర్‌ లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: ప్రవీణ్‌కుమార్

రాష్ట్రంలోని పలు కలెక్టరేట్‌లను ముట్టడించిన భాజపా నేతలు

  • పేపర్‌ లీకేజీపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్‌
  • ములుగు కలెక్టరేట్‌ను ముట్టడించిన భాజపా నేతలు
  • అమరవీరుల స్తూపం నుంచి హనుమకొండ కలెక్టరేట్‌ వరకు ర్యాలీ
  • హనుమకొండ కలెక్టరేట్‌ వద్ద భాజపా కార్యకర్తల ఆందోళన
  • హనుమకొండ: భాజపా శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట
  • భాజపా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

12:51 March 18

ప్రశ్నపత్రం లీకేజ్‌ కేసు నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

  • 9 మందిని కస్టడీలోకి తీసుకున్న సిట్ అధికారులు
  • చంచల్‌గూడా జైలు నుండి నిందితుల్ని తరలిస్తున్న సిట్ అధికారులు
  • ఉస్మానియా ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించనున్న అధికారులు
  • ఆరురోజుల పాటు నిందితులను ప్రశ్నించునున్న సిట్ అధికారులు
  • నిందితులకు నేటి నుంచి ఈనెల 23 వరకు పోలీసు కస్టడీ
  • నిందితుల నుంచి మరింత సమాచారం సేకరించనున్న సిట్‌
  • లీకేజీతో ఇంకెంతమందికి సంబంధముందో తేల్చనున్న పోలీసులు

12:33 March 18

ఓయూ లైబ్రరీ నుంచి లా కళాశాల వరకు లెఫ్ట్‌ సంఘాల విద్యార్థుల ర్యాలీ

  • హైదరాబాద్‌: ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థుల నిరసన దీక్ష
  • హైదరాబాద్‌: టీఎస్‌పీఎస్సీ బోర్డును ప్రక్షళ న చేయాలని ర్యాలీ
  • టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేయాలని డిమాండ్‌

12:08 March 18

మధ్యాహ్నం ఒంటిగంటకు మంత్రి కేటీఆర్‌ మీడియా సమావేశం

  • బీఆర్కే భవన్‌లో మీడయాతో మాట్లాడనున్న మంత్రి కేటీఆర్‌

కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్

  • టీఎస్‌పీఎస్సీ రద్దు చేయాలని ప్రవీణ్‌కుమార్ డిమాండ్‌

11:49 March 18

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

  • ప్రగతి భవన్‌ చేరుకున్న మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్
  • ప్రగతి భవన్‌ చేరుకున్న సీఎస్ శాంతి కుమారి, అధికారులు
  • ప్రగతి భవన్‌ చేరుకున్న టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్ధన్‌రెడ్డి
  • పేపర్ లీకేజీ, పరీక్షల నిర్వహణ, తదుపరి కార్యాచరణపై చర్చ

11:34 March 18

కేసీఆర్ రాక్షస పాలనకు ఓ నిరుద్యోగి బలయ్యాడు: రేవంత్‌రెడ్డి

  • గ్రూప్-1 రద్దుతో నవీన్‌ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు : రేవంత్‌
  • కేసీఆర్ పై హత్యనేరం కింద కేసు పెట్టాలి: రేవంత్‌రెడ్డి
  • నవీన్ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలి: రేవంత్‌రెడ్డి
  • నిరుద్యోగ యువత ఆత్మస్థైర్యం కోల్పోవద్దు: రేవంత్‌రెడ్డి
  • నిరుద్యోగులకు కాంగ్రెస్ అండగా ఉంటుంది: రేవంత్‌రెడ్డి

10:56 March 18

కాసేపట్లో ప్రశ్నపత్రం లీకేజ్‌ కేసు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు

  • చంచల్‌గూడ జైలుకు చేరుకున్న సిట్ అధికారులు
  • 9 మందిని కస్టడీలోకి తీసుకోనున్న సిట్ అధికారులు
  • నిందితులను 6 రోజుల కస్టడీకి అనుమతించిన కోర్టు

  • నిందితులను కస్టడీకి తీసుకుని ప్రశ్నించనున్న సిట్ అధికారులు
  • ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్న 9 మంది నిందితులు

10:49 March 18

Live Updates

ప్రగతి భవన్‌కు టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ జనార్ధన్‌రెడ్డి

  • సీఎం కేసీఆర్‌తో టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ సమావేశం
  • ప్రగతి భవన్‌కు మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్
  • ప్రగతి భవన్‌కు చేరుకున్న సీఎస్ శాంతి కుమారి, అధికారులు

Last Updated : Mar 18, 2023, 7:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.