ETV Bharat / state

Live Updates: ప్రశ్నాపత్రాలు లీకైన పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి: ఏబీవీపీ నేతలు - telangana latest news

tspsc
tspsc
author img

By

Published : Mar 15, 2023, 11:45 AM IST

Updated : Mar 15, 2023, 3:51 PM IST

15:49 March 15

టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ముట్టడికి ఎస్‌ఎఫ్‌ఐ యత్నం

  • టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయం ముట్టడికి ఎస్ఎఫ్ఐ కార్యకర్తల యత్నం
  • హైదరాబాద్: ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు
  • ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలను బేగంబజార్ పీఎస్‌కు తరలింపు

13:18 March 15

ప్రశ్నాపత్రాలు లీకైన పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి: ఏబీవీపీ నేతలు

  • టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
  • టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నించిన ఏబీవీపీ కార్యకర్తలు
  • ఏబీవీపీ కార్యకర్తలను అరెస్టు చేసి బోయిన్‌పల్లి పీఎస్‌కు తరలింపు
  • ప్రశ్నాపత్రాల లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: ఏబీవీపీ నేతలు
  • ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యత వహిస్తూ కేసీఆర్ రాజీనామా చేయాలి: ఏబీవీపీ నేతలు
  • టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయాలి: ఏబీవీపీ నేతలు
  • ప్రశ్నాపత్రాలు లీకైన పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలి: ఏబీవీపీ నేతలు

12:56 March 15

టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

  • టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నిస్తున్న ఏబీవీపీ కార్యకర్తలు
  • ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు

12:56 March 15

డిచ్‌పల్లి తెలంగాణ వర్సిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు

  • నిజామాబాద్: డిచ్‌పల్లి తెలంగాణ వర్సిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు
  • టీఎస్‌పీఎస్సీ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీని నిరసిస్తూ ఆందోళన
  • సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్

12:55 March 15

టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నించిన ఆప్‌ విద్యార్థి సంఘాలు

  • టీఎస్‌పీఎస్సీ ముట్టడికి యత్నించిన ఆప్‌ విద్యార్థి సంఘాలు
  • ఎనిమిది మందిని అరెస్టు చేసి గోషామహల్‌కు తరలింపు

12:11 March 15

పరీక్షల నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ వైఫల్యం చెందింది: మధుసూదన్‌రెడ్డి

  • టీఎస్‌పీఎస్సీ వద్ద ఇంటర్ ఐకాస రాష్ట్ర అధ్యక్షులు మధుసూదన్‌రెడ్డి అరెస్టు
  • మధుసూదన్‌రెడ్డిని బేగంబజార్ పీఎస్‌కు తరలించిన పోలీసులు
  • పరీక్షల నిర్వహణలో టీఎస్‌పీఎస్సీ వైఫల్యం చెందింది: మధుసూదన్‌రెడ్డి

12:11 March 15

టీఎస్‌పీఎస్సీ వద్ద భద్రత పర్యవేక్షించిన అదనపు సీపీ విక్రమ్ సింగ్

  • టీఎస్‌పీఎస్సీ వద్ద భద్రత పర్యవేక్షించిన అదనపు సీపీ విక్రమ్ సింగ్

11:11 March 15

టీఎస్‌పీఎస్సీ ముట్టడి, బోర్డుల ధ్వంసం ఘటనలో బీజేవైఎం కార్యకర్తల అరెస్టు

  • టీఎస్‌పీఎస్సీ ముట్టడి, బోర్డుల ధ్వంసం ఘటనలో బీజేవైఎం కార్యకర్తల అరెస్టు
  • బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ సహా ఏడుగురు అరెస్టు
  • పలు సెక్షన్‌ల కింద బీజేవైఎం కార్యకర్తలపై కేసులు నమోదు
  • నిందితులకు గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు పూర్తి
  • నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్న బేగంబజార్ పోలీసులు

11:00 March 15

టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద భారీగా పోలీసుల మోహరింపు

  • టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద భారీగా పోలీసుల మోహరింపు
  • నిన్న జరిగిన ఆందోళన దృష్ట్యా భారీ పోలీసుల బందోబస్తు
  • టీఎస్‌పీఎస్సీ వద్ద భద్రత పర్యవేక్షిస్తున్న డీసీపీ కిరణ్ కరే
  • టీఎస్‌పీఎస్సీ కార్యాలయం వద్ద పోలీసుల ముందస్తు చర్యలు
  • అగ్నిమాపక శకటాలను సిద్ధంగా ఉంచిన పోలీసులు

Last Updated : Mar 15, 2023, 3:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.