ETV Bharat / state

TSPSC notification అటవీ కళాశాలల్లో ఆచార్యుల భర్తీకి నోటిఫికేషన్ - టీఎస్​పీఎస్సీ

TSPSC
TSPSC
author img

By

Published : Aug 22, 2022, 6:38 PM IST

Updated : Aug 22, 2022, 7:29 PM IST

18:36 August 22

TSPSC notification ములుగు అటవీ కళాశాలలో ఆచార్యుల భర్తీకి నోటిఫికేషన్

TSPSC notification టీఎస్​పీఎస్సీ మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ములుగు జిల్లాలోని అటవీ కళాశాలల్లో ఆచార్యుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీఎస్​పీఎస్సీ వెల్లడించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అటవీ కళాశాలల్లో 27 ఉద్యోగాలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేయనుంది. సెప్టెంబరు 6 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు టీఎస్​పీఎఎస్సీ నోటిఫికేషన్​లో తెలిపింది.

ఇవీ చదవండి:

వజ్రోత్సవాల ముగింపు వేడుకలు, భాగ్యనగరంలో భారీగా ట్రాఫిక్ జామ్

భారతరత్నకు అర్హుడైన సిసోదియాపై సీబీఐ దాడులు సిగ్గుచేటు కాదా

Last Updated : Aug 22, 2022, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.