ETV Bharat / state

గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్​ ఉద్యోగాల భర్తీ: టీఎస్​పీఎస్సీ - గురుకుల ప్రిన్సిపల్ ఉద్యోగాలకు 187 మంది ఎంపిక

రాష్ట్రవ్యాప్తంగా గురుకుల పాఠశాలల్లో ప్రిన్సిపల్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియను టీఎస్​పీఎస్సీ పూర్తి చేసింది. మూడు దఫాలుగా ఇంటర్వ్యూలు నిర్వహించి 187 మందిని ఎంపిక చేసినట్లు వెల్లడించింది.

tspsc completed Selection of Gurukula Schools Principal Jobs in across the state
గురుకుల పాఠశాలల ప్రిన్సిపల్​ ఉద్యోగాల భర్తీ: టీఎస్​పీఎస్సీ
author img

By

Published : Mar 2, 2021, 5:01 PM IST

గురుకుల పాఠశాలల్లో ప్రిన్సిపల్ ఉద్యోగాలకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 187 మందిని ఎంపిక చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ సొసైటీల్లోని స్కూళ్లలో 303 ఉద్యోగాల భర్తీ కోసం 2018 మే 14న రాత పరీక్ష నిర్వహించింది.

మూడు దఫాలుగా ఇంటర్వ్యూలు నిర్వహించగా.. 187 మంది అర్హత సాధించారు. ఎంపికైన అభ్యర్థుల్లో ఉద్యోగాల్లో చేరే ఆసక్తి లేనివారు ఈ నెల 4, 5 తేదీల్లో రీలింక్విష్​మెంట్ ఇవ్వాలని అభ్యర్థులను టీఎస్​పీఎస్సీ కోరింది.

ఇదీ చూడండి: కళాశాలలు అగ్నిమాపక నిబంధనలు పాటించాల్సిందే: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.