ETV Bharat / state

పిట్స్ బర్గ్​తో ఉన్నత విద్యామండలి అవగాహన ఒప్పందం - CHAIRMAN PAPI REDDY

రాష్ట్ర ఉన్నత విద్యామండలి మరో కీలక ఒప్పందం చేసుకుంది. అమెరికాలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయం పిట్స్​బర్గ్​తో పరస్పర అవగాహన కుదుర్చుకున్నామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు.

పరిశోధన కేంద్రం ఏర్పాటు ఈ ఒప్పందంలోని ముఖ్య అంశం : పాపిరెడ్డి
author img

By

Published : May 9, 2019, 7:06 PM IST

తెలంగాణ ఉన్నత విద్యామండలి, పిట్స్ బర్గ్ విశ్వవిద్యాలయాల మధ్య హైదరాబాద్​లో అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్ర ఉన్నత విద్య, పరిశోధన రంగాల్లో అభివృద్ధికి ఈ ఒప్పందం దోహదం చేస్తుందని టీఎస్సీహెచ్ఈ ఛైర్మన్ పాపిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇరువురి భాగస్వామ్యంతో పరిశోధన కేంద్రం ఏర్పాటు, విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడి ఈ ఒప్పందంలోని ముఖ్య అంశాలని తెలిపారు.

పిట్స్​బర్గ్​తో పరస్పర అవగాహన కుదుర్చుకున్నాం : పాపిరెడ్డి

ఇవీ చూడండి : కేస్ స్టడీగా నిజామాబాద్ లోక్​సభ ఎన్నిక నిర్వహణ

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.