ETV Bharat / state

టీఎస్​ఆర్టీసీ, ఏపీఎస్​ఆర్టీసీ అధికారుల భేటీ వాయిదా! - ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వార్తలు

హైదరాబాద్‌లో రేపు జరగాల్సిన టీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం వాయిదా పడింది. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కార్యాలయంలో కరోనా కేసుల నమోదుతో భేటీ వాయిదా పడినట్లు తెలుస్తోంది.

ts rtc and aps rtc officials meet postponed due to the corona cases reported in rtc office in hyderabad
టీఎస్​, ఏపీఎస్​ఆర్టీసీ అధికారుల భేటీ వాయిదా
author img

By

Published : Jun 23, 2020, 5:59 PM IST

హైదరాబాద్‌లోని ఆర్టీసీ కార్యాలయంలో కరోనా కేసుల నమోదుతో రేపు జరగాల్సిన టీఎస్‌ఆర్టీసీ, ఏపీఎస్‌ఆర్టీసీ ఉన్నతాధికారుల సమావేశం వాయిదా పడింది. బస్సు సర్వీసులు నడపడంపై ఇరురాష్ట్రాల అధికారులు చర్చించాల్సి ఉంది.

హైదరాబాద్‌లోని ఆర్టీసీ కార్యాలయంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తుండటం వల్ల సమావేశం వాయిదా పడింది. తదుపరి సమావేశం తేదీని చర్చించి నిర్ణయిస్తామని ఆర్టీసీ అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:ఏం ఐడియా గురూ: అమ్ముడవని అరటిపళ్లను ఎండబెట్టి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.