ETV Bharat / state

TS Genco: బకాయిలపై హైకోర్టుకు టీఎస్‌ జెన్‌కో.. ఏపీ, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు - టీఎస్​ జెన్​కో

TS Genco
హైకోర్టు
author img

By

Published : Jun 13, 2022, 8:33 PM IST

Updated : Jun 13, 2022, 9:13 PM IST

20:29 June 13

TS Genco: బకాయిలు చెల్లించేలా ఏపీ జెన్‌కోను ఆదేశించాలన్న టీఎస్‌ జెన్‌కో

TS Genco: ఏపీ విద్యుత్ బకాయిలపై టీఎస్‌ జెన్‌కో హైకోర్టును ఆశ్రయించింది. ఏపీ జెన్ కో నుంచి రూ.4774 కోట్లు రావల్సి ఉందని హైకోర్టుకు తెలిపింది. బకాయిలు చెల్లించేలా ఏపీ జెన్‌కోను ఆదేశించాలని టీఎస్‌ జెన్‌కో కోరింది. విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని కేంద్రాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది.

టీఎస్​ జెన్​కో పిటిషన్​పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయితే తెలంగాణ నుంచి బకాయిలు ఇప్పించాలని గతంలో హైకోర్టులో ఏపీ జెన్​కో పిటిషన్​ వేసింది. కానీ ఇటీవల ఏపీ జెన్​కో పిటిషన్ ఉపసంహరించుకుంది. విభజన సమస్యల కమిటీ వద్ద పరిష్కరించుకుంటామని ఏపీ జెన్‌కో తెలిపింది. ఏపీ పిటిషన్లు వేస్తూ బకాయిల చెల్లింపులో జాప్యం చేస్తోందన్న టీఎస్‌ జెన్​కో ఆరోపిస్తోంది.

ఇవీ చదవండి:

కేసీఆర్ జాతీయ పార్టీని ప్రజలు ఎలా నమ్ముతారు: కేంద్రమంత్రి

ఐదేళ్ల బాలికపై 'డిజిటల్​ రేప్​'.. 15 ఏళ్ల బాలుడిపై కేసు

Last Updated : Jun 13, 2022, 9:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.