రోజురోజుకి రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు చేపడుతుంది. కరోనా నేపథ్యంలో వైద్య సహాయం కోసం కొన్ని హెల్ప్‌లైన్ నంబర్లను కేటాయించింది.
![ts corona helpline numbers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ts-helpline_1607newsroom_1594878164_647.jpg)
తెలంగాణ కొవిడ్ హెల్ప్‌లైన్ నంబర్లు
- కొవిడ్ కాల్ సెంబర్ - 1800-599-4455
- టెలీ మెడిసిన్ - 1800-599-12345
- ప్రైవేట్ ఆస్పత్రులు, ల్యాబ్‌ల సమస్యలపై వాట్సప్ నెంబరు 9154170960
- వైద్య సహాయం కోసం - 104
- మానసిక సమస్యల పరిష్కారం కోసం - 108
- వృద్ధులకు సహాయం కోసం - 14567
- వికలాంగుల సమస్యల పరిష్కారానికి 1800-752-8980