ETV Bharat / state

TS Asembly Live Updates: ఆయుష్మాన్‌ భారత్‌ మన రాష్ట్రంలో 26 శాతం మందికే వర్తిస్తుంది: మంత్రి హరీశ్​రావు - బడ్జెట్‌ సమావేశాలు 2022

TS Asembly Live Updates
TS Asembly Live Updates
author img

By

Published : Mar 9, 2022, 9:51 AM IST

Updated : Mar 9, 2022, 5:23 PM IST

17:20 March 09

ఆయుష్మాన్‌ భారత్‌ మన రాష్ట్రంలో 26 శాతం మందికే వర్తిస్తుంది: మంత్రి హరీశ్​రావు

ఆరోగ్యశ్రీ అయితే రాష్ట్రంలో 96 శాతం మందికి వర్తిస్తుంది: మంత్రి హరీశ్​రావు

ఆయుష్మాన్‌ భారత్‌, ఆరోగ్యశ్రీ కలిపి అమలు చేస్తున్నాం: మంత్రి హరీశ్​రావు

ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలకు రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్‌తో ఉపయోగం: మంత్రి హరీశ్​రావు

17:06 March 09

  • తెలంగాణ ఇచ్చేలా సోనియాగాంధీని ఒప్పించింది ఎవరు?: రాజగోపాల్‌ రెడ్డి
  • హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ సాధించింది కాంగ్రెస్‌ నేతలు: రాజగోపాల్‌రెడ్డి
  • అధికార పార్టీ నేతలు తరచూ కాంగ్రెస్‌ నేతలను అవమానిస్తున్నారు: రాజగోపాల్‌రెడ్డి

16:11 March 09

  • రాష్ట్రంలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేది లేదు: హరీశ్‌రావు
  • మీటర్లు పెడితేనే ప్రోత్సాహకాలు ఇస్తామని కేంద్రం చెప్పింది : హరీశ్‌రావు
  • మీటర్లు పెడితే ఇచ్చే ప్రోత్సాహకాలు వద్దని చెప్పాం: హరీశ్‌రావు
  • రైతుల ఉసురుపోసుకుంటేనే వచ్చే ప్రోత్సాహకాలు అవసరం లేదని చెప్పాం: హరీశ్‌రావు
  • కేంద్రం పెట్టే కండీషన్లకు కొన్ని రాష్ట్రాలు ఒప్పుకుని ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని పెంచుకున్నారు: హరీశ్‌రావు
  • అప్పులు చేయకుండా ఏ రాష్ట్రం ఉండదు: మంత్రి హరీశ్‌రావు : హరీశ్‌రావు
  • అప్పులు తీసుకున్న రాష్ట్రాల్లో తెలంగాణ చివరి నుంచి ఐదోస్థానంలో ఉంది : హరీశ్‌రావు
  • మనకంటే ఎక్కువ అప్పులు చేసిన రాష్ట్రాలు 23 ఉన్నాయి: హరీశ్‌రావు
  • రిజర్వ్‌ బ్యాంక్‌ పరిమితికి లోబడే తెలంగాణ అప్పులు ఉన్నాయి : హరీశ్‌రావు
  • ఇటీవల కేంద్ర విధానాల వల్లే రాష్ట్రాల అప్పులు పెరిగాయి: హరీశ్‌రావు
  • ఉదయ్‌ పథకం కింద డిస్కమ్‌లు అప్పులను రాష్ట్రాల ఖాతాలో వేశారు: హరీశ్‌రావు

15:31 March 09

  • తెలంగాణ వచ్చేనాటికి 7750 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉండేది: హరీశ్‌రావు
  • ఇప్పుడు 17,800 మెగావాట్ల విద్యుత్‌ అందిస్తున్నాం: హరీశ్‌రావు
  • ఇంటింటికి నల్లా కనెక్షన్‌ ఇచ్చి తాగునీటి సమస్య పరిష్కరించాం: హరీశ్‌రావు
  • కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ కోసం రూ.9 వేల కోట్లు ఖర్చు పెట్టాం: హరీశ్‌రావు
  • కేసీఆర్‌ కిట్‌ పథకానికి కోసం రూ.1700 కోట్లు ఖర్చు పెట్టాం: హరీశ్‌రావు
  • రైతులకు రైతుబంధు కింద రూ.54 వేల కోట్లు ఇచ్చాం: హరీశ్‌రావు
  • ఇవాళ రైతుబంధును కేంద్రం, మరికొన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయి: హరీశ్‌రావు
  • కాంగ్రెస్‌ హయాంలో రైతులు బోర్లు వేసి నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నారు: హరీశ్‌రావు
  • ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా రైతుబీమా అమలు చేస్తున్నాం: హరీశ్‌రావు
  • చనిపోయిన రైతుల కుటుంబాలకు ఇప్పటివరకు రూ.75 వేల కోట్లు అందాయి: హరీశ్‌రావు

15:13 March 09

కేంద్రం, ఆర్‌బీఐ లెక్కలే రాష్ట్ర అభివృద్ధిని చెప్తున్నాయి: మంత్రి హరీశ్‌రావు

  • కొత్తగా ఏర్పడిన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది: మంత్రి హరీశ్‌రావు
  • కేంద్రం, ఆర్‌బీఐ లెక్కలే రాష్ట్ర అభివృద్ధిని చెప్తున్నాయి: మంత్రి హరీశ్‌రావు
  • జీఎస్‌డీపీ రూ.11.54 లక్షల కోట్లకు పెరిగింది: మంత్రి హరీశ్‌రావు
  • రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రూ.2.78 లక్షలకు పెరిగింది: మంత్రి హరీశ్‌రావు
  • తలసరి విద్యుత్‌ వినియోగంలో దేశంలో అగ్రస్థానంలో ఉన్నాం: మంత్రి హరీశ్‌రావు
  • కాంగ్రెస్‌ పార్టీ గాంధీజీ పేరు చెప్పుకుని 50 ఏళ్లు ఓట్లు వేయించుకుంది: మంత్రి హరీశ్‌రావు
  • గాంధీజీ చెప్పిన గ్రామస్వరాజ్యాన్ని మాత్రం కాంగ్రెస్‌ సాధించలేదు: మంత్రి హరీశ్‌రావు
  • కాంగ్రెస్‌ 60 ఏళ్లల్లో సాధించని అభివృద్ధిని మేం 6 ఏళ్లల్లో సాధించాం: మంత్రి హరీశ్‌రావు
  • నిర్మాణాత్మక విమర్శలు చేస్తే మేం స్వీకరిస్తాం: మంత్రి హరీశ్‌రావు
  • తాగునీరు, విద్యుత్ రావట్లేదని ప్రతిపక్షాలు అడగట్లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవాలి: మంత్రి హరీశ్‌రావు
  • పంటలు ఎండిపోయాయని ఎవరూ అడగట్లేదంటే అర్థం ఏమిటీ: మంత్రి హరీశ్‌రావు
  • ప్రతి గ్రామంలో నర్సరీలు, వైకుంఠధామాలు ఏర్పాటు చేశాం: మంత్రి హరీశ్‌రావు
  • గతంలో ఎండాకాలం వచ్చిందంటే హైదరాబాద్‌లోనూ కరెంట్‌ ఉండేది కాదు: మంత్రి హరీశ్‌రావు

10:53 March 09

ఉద్యోగ అభ్యర్థుల వయోపరిమితి పదేళ్లు పెంపు

  • ఉద్యోగ అభ్యర్థుల వయోపరిమితి పదేళ్లు పెంపు
  • ఉద్యోగ అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి పెంచిన ప్రభుత్వం
  • ఓసీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల వయోపరిమితి 49 ఏళ్లు
  • దివ్యాంగ అభ్యర్థుల వయోపరిమితి 54 ఏళ్లు
  • ఎక్స్‌ సర్వీస్‌మెన్లకు వయోపరిమితి 47 ఏళ్లు
  • హోంశాఖలో 18,344 పోస్టులు భర్తీ
  • పాఠశాల విద్యాశాఖలో 13,086 పోస్టులు భర్తీ

10:53 March 09

గ్రూప్‌-1 పోస్టులు 503, గ్రూప్‌-2 పోస్టులు 582 భర్తీ: సీఎం

గ్రూప్‌-3 పోస్టులు 1373, గ్రూప్‌-4 పోస్టులు 9168 భర్తీ: సీఎం

జిల్లాస్థాయిలో 39,829 పోస్టులు భర్తీ: సీఎం కేసీఆర్‌

జోనల్‌ స్థాయిలో 18,868 పోస్టులు భర్తీ: సీఎం కేసీఆర్‌

మల్టీ జోనల్‌ స్థాయిలో 13,170 పోస్టులు భర్తీ : సీఎం

విశ్వవిద్యాలయాలు, ఇతర కేటగిరీల్లో 8,174 ఖాళీలు భర్తీ: సీఎం

వైద్యారోగ్య, సంక్షేమశాఖలో 12,755

ఉన్నత విద్యాశాఖలో 7878

బీసీ సంక్షేమశాఖలో 4,311 పోస్టులు

రెవెన్యూ శాఖలో 3,560

10:46 March 09

శాఖల వారీగా ఖాళీలు

  • గ్రూప్‌-1 పోస్టులు 503, గ్రూప్‌-2 పోస్టులు 582 భర్తీ: సీఎం
  • గ్రూప్‌-3 పోస్టులు 1373, గ్రూప్‌-4 పోస్టులు 9168 భర్తీ: సీఎం
  • జిల్లాస్థాయిలో 39,829 పోస్టులు భర్తీ: సీఎం కేసీఆర్‌
  • జోనల్‌ స్థాయిలో 18,868 పోస్టులు భర్తీ: సీఎం కేసీఆర్‌
  • మల్టీ జోనల్‌ స్థాయిలో 13,170 పోస్టులు భర్తీ : సీఎం
  • విశ్వవిద్యాలయాలు, ఇతర కేటగిరీల్లో 8,174 ఖాళీలు భర్తీ: సీఎం

10:37 March 09

రాష్ట్రంలో తక్షణమే 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌: సీఎం

  • రాష్ట్రంలో 91,142 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి: సీఎం
  • రాష్ట్రంలో తక్షణమే 80,039 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌: సీఎం
  • విద్యాశాఖలో 20 వేల నుంచి 30 వేల పోస్టులకు నోటిఫికేషన్లు: సీఎం
  • రాష్ట్రంలో 11,103 మంది ఒప్పంద ఉద్యోగులున్నారు: సీఎం
  • ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నాం: సీఎం
  • ఇకపై రాష్ట్రంలో స్థానిక రిజర్వేషన్లు అమలవుతాయి: సీఎం
  • అటెండర్ నుంచి ఆర్డీవో వరకు స్థానికులకు 95 శాతం రిజర్వేషన్‌: సీఎం
  • నియామకాల్లో 95 శాతం రిజర్వేషన్లు సాధించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ: సీఎం
  • అన్ని పోస్టులకు 95 శాతం స్థానిక రిజర్వేషన్‌ వర్తిస్తుంది: సీఎం
  • అభ్యర్థులు సొంత జిల్లా, జోన్లలో రిజర్వేషన్లు కలిగి ఉంటారు: సీఎం
  • ఇతర జిల్లాలు, జోన్లలో 5 శాతం కోటా ఉద్యోగాలకు పోటీ: సీఎం
  • జిల్లా, జోన్లలో క్యాడర్‌ పోస్టులకు స్థానిక అభ్యర్థులకు అర్హత: సీఎం
  • కాళేశ్వరం జోన్‌-1లో ఆసిఫాబాద్‌, కుమ్రంభీం, మంచిర్యాల జిల్లాలు: సీఎం
  • కాళేశ్వరం జోన్‌-1లో పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలు: సీఎం

10:30 March 09

వివాదాలను ఏపీ ప్రభుత్వం తెగనివ్వడం లేదు: సీఎం

  • వివాదాలను ఏపీ ప్రభుత్వం తెగనివ్వడం లేదు: సీఎం
  • సీనియారిటీల వివాదం తెగి ఉద్యోగాలు సాధించాం: సీఎం
  • రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చాక జీవోలు జారీ చేశాం: సీఎం
  • ఉద్యోగుల విభజన పూర్తయ్యాకే ఉత్తర్వులు అమలవుతాయి: సీఎం
  • కొత్త జిల్లాలు, జోన్ల ప్రకారం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ: సీఎం

10:27 March 09

అటెండర్‌ నుంచి ఆర్డీవో వరకు 95 శాతం స్థానికులకే వస్తాయి: సీఎం

  • తెలంగాణ హక్కులు శాశ్వత ప్రాతిపదికన పరిష్కారానికి కృషి: సీఎం
  • 95 శాతం లోకల్‌ కోటాతో రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించాం: సీఎం
  • అటెండర్‌ నుంచి ఆర్డీవో వరకు 95 శాతం స్థానికులకే వస్తాయి: సీఎం
  • ఐదు శాతమే స్థానికేతరులకు ఉద్యోగాలు వస్తాయి: సీఎం
  • ఐదు శాతంలోనూ 3-4 శాతం ఉద్యోగాలు మనకే వస్తాయి: సీఎం
  • గతంలో నాన్‌ లోకల్‌ కోటా కింద ఇక్కడివారికి ఉద్యోగాలు లేకుండా చేశారు: సీఎం
  • గతంలో ఇచ్చిన తప్పుడు ఉత్తర్వులను కొట్టివేశాం: సీఎం
  • స్థానికులకే ఉద్యోగాలు వచ్చేలా ఏర్పాటు చేశాం: సీఎం

10:17 March 09

రాష్ట్రంలో 1.56 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చాం: సీఎం

  • రాష్ట్రంలో 1.56 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ ఇచ్చాం: సీఎం
  • రాష్ట్రంలో 1.12 లక్షల కొత్త పోస్టులు మంజూరు చేశాం: సీఎం
  • రాష్ట్రంలో 1,33,940 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి: సీఎం
  • మిగతా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ నడుస్తోంది: సీఎం

కేంద్ర ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడం లేదు: సీఎం

  • ఏపీ ఉద్యోగుల విషయంలో అర్ధరహితమైన వివాదం: సీఎం
  • విద్యుత్‌ ఉద్యోగుల సమస్య సుప్రీంకోర్టుకు వెళ్లింది: సీఎం
  • నియామకాలపై అర్ధరహిత వివాదాలు సృష్టించారు: సీఎం
  • తెలంగాణ ఆస్తుల విషయంలో వివాదాలు సృష్టిస్తున్నారు: సీఎం
  • తెలంగాణలోని ఆర్టీసీ ఆస్పత్రిలో వాటా కోరుతున్నారు: సీఎం
  • సీఎస్‌ సహా 14 మంది ఐఏఎస్‌ల విషయంలో వివాదాలు: సీఎం
  • కేంద్ర ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడం లేదు: సీఎం

10:14 March 09

తెలంగాణలో అద్భుతంగా పంటలు పండుతున్నాయి: సీఎం

  • తెలంగాణకు నీళ్ల వాటా కోసం ఇప్పటికీ పోరాడుతున్నాం: సీఎం
  • రాష్ట్రంలో నీళ్లు, విద్యుత్‌ సమస్యలు పరిష్కరించుకున్నాం: సీఎం
  • తెలంగాణలో అద్భుతంగా పంటలు పండుతున్నాయి: సీఎం
  • రాష్ట్రంలో పంటలను కొనలేమని కేంద్రమే చేతులెత్తేసింది: సీఎం

10:07 March 09

రాజకీయాలంటే మాకు పవిత్రమైన కర్తవ్యం: సీఎం కేసీఆర్‌

  • 14 ఏళ్ల సుదీర్ఘ ఘర్షణ తర్వాత తెలంగాణ సాకారమైంది: సీఎం
  • తెలంగాణ తనను తాను నిర్వచించుకోవాలి: సీఎం కేసీఆర్‌
  • రాజకీయాలంటే మాకు పవిత్రమైన కర్తవ్యం: సీఎం కేసీఆర్‌
  • ఉద్యమ సందర్భంగా ఏం చేశామో ప్రజలకు తెలుసు: సీఎం
  • ఇటీవలి వరకు తెరాస నేతలు రైల్వే కేసులు ఎదుర్కొన్నారు: సీఎం
  • రాష్ట్రాన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లడంలో సఫలమయ్యాం: సీఎం
  • తెలంగాణ నినాదం.. నీళ్లు, నిధులు, నియామకాలు: సీఎం
  • తెలంగాణ భాష అంటే ఒకప్పుడు హాస్యాస్పదంగా ఉండేది: సీఎం
  • ఇప్పుడు తెలంగాణ భాష పెడితేనే సినిమా హిట్‌ అవుతోంది: సీఎం
  • తెలంగాణ సంస్కృతి, పండుగలను కాపాడుకున్నాం: సీఎం
  • సమ్మక్క-సారక్క వేడుకలు, సేవాలాల్‌ జయంతి అధికారికంగా జరుపుతున్నాం: సీఎం

10:05 March 09

తెలంగాణ ఏర్పాటు దేశ చరిత్రలో ప్రత్యేక ఘట్టం: సీఎం

  • తెలంగాణ ఏర్పాటు దేశ చరిత్రలో ప్రత్యేక ఘట్టం: సీఎం
  • హైదరాబాద్‌ కొంతకాలం దేశంగా పరిగణించబడింది: సీఎం
  • భారత యూనియన్‌లో విలీనమయ్యాక రాష్ట్రంగా మారింది: సీఎం
  • అనంతరం హైదరాబాద్‌ ఆంధ్రప్రదేశ్‌లో అంతర్భాగమైంది: సీఎం
  • తెలంగాణ దశాబ్దాల తరబడి అంతులేని అన్యాయానికి గురైంది: సీఎం
  • తెలంగాణలో ప్రజలు క్షోభ, బాధ అనుభవించారు: సీఎం
  • తెలంగాణలో ఆకలి చావులు, ఆత్మహత్యలు చూశాం: సీఎం
  • నిరాశలో యువత తుపాకులు పట్టి ఉద్యమం చేపట్టింది: సీఎం

10:04 March 09

  • తెలంగాణలో ఆకలి చావులు, ఆత్మహత్యలు చూశాం
  • నిరాశలో యువత తుపాకులు పట్టి ఉద్యమం నడిచింది

09:48 March 09

ఉద్యోగ నియామకాలపై కాసేపట్లో సీఎం కేసీఆర్‌ ప్రకటన

  • ఉద్యోగ నియామకాలపై కాసేపట్లో సీఎం కేసీఆర్‌ ప్రకటన
  • కాసేపట్లో శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన
  • కొన్ని శాఖల్లో కొత్త పోస్టుల మంజూరు, భర్తీపై సీఎం ప్రకటన
  • ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటన దృష్ట్యా సర్వత్రా ఆసక్తి
  • నిరుద్యోగులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న అంశంపై రానున్న స్పష్టత
  • గతంలో చేసిన కసరత్తు ప్రకారం వివిధ శాఖల్లో 70 వేలకు పైగా ఖాళీలు
  • పోలీస్‌, వైద్య, ఆరోగ్య, విద్యాశాఖల్లో ఎక్కువగా ఖాళీలు
  • అవకాశం ఉన్న అన్ని పోస్టులను గుర్తించే దిశగా ప్రభుత్వం కసరత్తు
  • లక్ష ఉద్యోగాలు భర్తీ చేయాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం
  • కొత్త స్థానికత ఆధారంగా నియామకాల్లో 95 శాతం స్థానిక రిజర్వేషన్లు
  • జిల్లాలవారీగా ఉన్న ఖాళీల వివరాలను ప్రకటించే అవకాశం

09:48 March 09

శాసనసభలో కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం

  • శాసనసభలో కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం
  • రైతు సమస్యలు, ఆత్మహత్యలపై కాంగ్రెస్ వాయిదా తీర్మానం

08:26 March 09

TS Asembly Live Updates

  • నేడు శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు
  • శాసనసభలో నేరుగా బడ్జెట్‌పై సాధారణ చర్చ
  • చర్చకు సమాధానం ఇవ్వనున్న ప్రభుత్వం

Last Updated : Mar 9, 2022, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.