ETV Bharat / state

పోస్టింగులివ్వండి: టీఆర్​టీ అభ్యర్థులు - trt

కష్టపడి చదివారు.. కొలువులు సాధించారు. కానీ వారి పోస్టింగులు మాత్రం ఇవ్వలేదు. ఇది టీఆర్​టీ అభ్యర్థుల పరిస్థితి. ఇప్పటికైనా తమకు ఉద్యోగాలు ఇవ్వాలని వారు ఆందోళన బాట పట్టారు.

ధర్నాలో కృష్ణయ్య
author img

By

Published : Jun 1, 2019, 11:45 PM IST

పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ ద్వారా ఎంపికైన 8792 మంది టీఆర్​టీ అభ్యర్థులకు పోస్టింగ్ ఇవ్వాలని వారు హైదరాబాద్​లో ఆందోళనకు దిగారు. ఇందిరాపార్కు ధర్నాచౌక్​లో టీఆర్​టీ రాష్ట్ర సంఘం చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, పీఆర్​టీయూ నేతలు దర్శించి సంఘీభావం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై నర్సిరెడ్డి మండిపడ్డారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధిత మంత్రులు కూడా ఉపాధ్యాయుల విషయంలో ఇచ్చిన హామీ అమలు కాలేదని ఆర్ కృష్ణయ్య ఆరోపించారు.

పోస్టింగులివ్వండి: టీఆర్​టీ అభ్యర్థులు

ఇవీ చూడండి : అదృశ్యమైన బాలుర మృతదేహాలు చెక్కపెట్టెలో లభ్యం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.