- ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు: కేటీఆర్
- ప్రతి గ్రామం, వార్డు, బస్తీల్లో పార్టీ జెండాను ఎగురవేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు: కేటీఆర్
- కేసీఆర్ దిశానిర్దేశంతో పార్టీని ముందుకు తీసుకుపోవాలని విజ్ఞప్తి: కేటీఆర్
- ప్లీనరీ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి పార్టీ తరపున ధన్యవాదాలు: కేటీఆర్
TRS Plenary Live Updates: మోదీ ఆటలు ఇకపై కొనసాగవని హెచ్చరిస్తున్నా: సీఎం కేసీఆర్
21:05 April 27
20:10 April 27
8 ఏళ్ల పాలనలో ప్రధాని మోదీ దేశానికి ఏంచేశారు: కేసీఆర్
- దేశంలో ఏ పరిస్థితి చూసినా బాగాలేదు: కేసీఆర్
- దేశానికి ప్రత్యామ్నాయ ప్రజల అజెండా రావాలిముఖ్యమంత్రులతో ప్రధాని ఈరోజు సమావేశం నిర్వహించారు: కేసీఆర్
- కరోనా మళ్లీ వస్తుందనే పేరుతో నిర్వహించిన నాటకం ఈ సమావేశం: కేసీఆర్
- కరోనా పేరుతో సమావేశమని రాష్ట్రాలు పన్నులు తగ్గించాలని ప్రధాని అంటారా?: కేసీఆర్
- కేంద్రం పన్నులు పెంచుతూ...రాష్ట్రాలను పన్నులు తగ్గించమని ఏ నోటితో అంటారు: కేసీఆర్
- కేంద్రం పెట్రోలు, డీజిల్ ధరలు పెంచుతుంది: కేసీఆర్
- దేశ ఆర్థిక వ్యవస్థ, యువతకు ఉద్యోగాల గురించి భాజపా ఆలోచించదా?: సీఎం కేసీఆర్
- విద్వేషాలు, ఉద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయా ప్రయోజనాలు నెరవేర్చకుంటోంది: సీఎం కేసీఆర్
- 8 ఏళ్ల పాలనలో ప్రధాని మోదీ దేశానికి ఏంచేశారు: సీఎం కేసీఆర్ : సీఎం కేసీఆర్
- సాగు, విద్యుత్, విద్య, గృహాలు ఏ రంగంలోనైనా ఒక్క మంచి పనైనా జరిగిందా?: సీఎం కేసీఆర్
- జీడీపీ, ఆర్థిక వ్యవస్థ దారుణంగా క్షీణించింది: సీఎం
- ద్రవ్యోల్బణం మాత్రం బాగా పెరిగింది: సీఎం కేసీఆర్
- ప్రసంగాల జోరు, అబద్ధాల హోరు తప్ప మోదీ పాలనలో ఏమీ లేదు: కేసీఆర్
- యువకులను రెచ్చగొట్టి కల్లోలం సృష్టించడమే భాజపా వ్యూహం: కేసీఆర్
- మోదీ ఆటలు ఇకపై కొనసాగవని హెచ్చరిస్తున్నా: కేసీఆర్
- ఒక్కసారి విధ్వంసం చెలరేగితే దీర్ఘకాలం నష్టపోవల్సి వస్తుంది: కేసీఆర్
- రాష్ట్రంలో ఘర్షణలు జరిగితే పెట్టుబడులు, కంపెనీలు రావు: సీఎం
- మతం గురించి తప్ప.. అభివృద్ధి, సంక్షేమం గురించి భాజపా ఎప్పుడైనా మాట్లాడిందా?
19:44 April 27
- దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి రావాలి: కేసీఆర్
- మూసధోరణి రాజకీయ విధానాలు మారాలి: కేసీఆర్
- పాలసీ తయారీ, అమలులో లోపాలు ఉన్నాయి: కేసీఆర్
- ఇప్పుడు మనకు కావాల్సింది ఫ్రంట్‌లు...టెంట్‌లు కాదు: కేసీఆర్
- సాగునీరు సరిపడ దేశంలో ఉన్నప్పటికీ రైతులకు అందవు: కేసీఆర్
- దేశవ్యాప్తంగా ఆర్థికవేత్తలతో మాట్లాడాం: కేసీఆర్
- దేశంలో విద్యుత్ ఉంది...ప్రజలకు అందదు: కేసీఆర్
- దేశానికి ప్రత్యామ్నాయ అజెండా కావాలి: కేసీఆర్
- దేశంలో ఉన్న వనరులు వాడుకునే చిత్తశుద్ధి లేదు: కేసీఆర్
- జాతీయ రాజకీయలపై దృష్టిసారించాం: కేసీఆర్
- ప్రకృతి వనరులు, మానవ వనరులు దేశంలో ఉన్నాయి: కేసీఆర్
- స్థిరచిత్తంతో పనిచేస్తే అమెరికాను మించిన ఆర్థికశక్తిగా భారత్ అవతరిస్తుంది: సీఎం
- జాతీయ రాజకీయాలకు వెళ్లాలంటే ఆర్థిక వనరులు కావాలని కదాని ఒకరు అడిగారు: సీఎం
- దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు వెళ్తున్నామని పిలుపునిస్తే ఆర్థిక వనరులు సమకూరుతాయి: సీఎం
- తెరాసకు నిబద్ధత కల్గిన 60లక్షల మంది సభ్యులు ఉన్నారు: సీఎం
- రూ.కోటి విరాళాలు ఇచ్చే సభ్యులు ఉన్నారు: సీఎం
- రూ.లక్ష, రూ.వెయ్యి చొప్పున విరాళాలు ఇచ్చే సభ్యులు ఉన్నారు: సీఎం
- ఒక్కో సభ్యుడు సగటున రూ.వెయ్యి విరాళం ఇచ్చినా రూ.600కోట్లు సమకూరుతాయి: సీఎం
- రాబోయే శాసనసభ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో తెరాస గెలుస్తుంది: కేసీఆర్
- 90పై చిలుకు స్థానాల్లో తెరాస గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి: కేసీఆర్
- ధాన్యం కొనుగోలు ప్రక్రియ సక్రమంగా సాగేలా ఎమ్మెల్యేలు చూడాలి: కేసీఆర్
- తెరాసకు రూ.865కోట్లు నిధులు ఉన్నాయి: కేసీఆర్
- రూ.వెయ్యి కోట్ల ఆస్తులు ఉన్నాయి: కేసీఆర్
15:42 April 27
- తెలుగువారి దశాబ్దాల చరిత్రలో ఎంతో మంది రాజకీయ పార్టీలు పెట్టారు: కేటీఆర్
- చరిత్రలో దశాబ్దాల కాలం నిలబడే పార్టీలు నెలకొల్పింది మాత్రం ఎన్టీఆర్, కేసీఆర్: కేటీఆర్
- ఎన్టీఆర్ పార్టీ స్థాపించి హిస్టరీ సృష్టించారు: కేటీఆర్
- కేసీఆర్ హిస్టరీతోపాటు జాగ్రఫీని సృష్టించారు: కేటీఆర్
- ప్రతి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటారు: కేటీఆర్
- తెలంగాణలో మాత్రం రాష్ట్రాన్ని సాధించిన నేత ముఖ్యమంత్రిగా ఉన్నారు: కేటీఆర్
- దేశంలో 24 గంటలపాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ: కేటీఆర్
- తెలంగాణ పథకాలు కేంద్రం కాపీ కొడుతుంది: కేటీఆర్
- కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రంలో వ్యవసాయ దిగుమతులు...ఐటీ ఎగుమతులు పెరుగుతున్నాయి: కేటీఆర్
- దేశానికి దార్శనిక నేత కావాలి: కేటీఆర్
- దేశానికి టెలివిజన్ నాయకుడు కాదు...విజన్ ఉన్న నాయకుడు కావాలి: కేటీఆర్
- జనహితమే ధ్యేయంగా తెలంగాణ దూసుకెళ్తుంది: కేటీఆర్
- దేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రం తెలంగాణ: కేటీఆర్
- తెలంగాణలో వసూలు చేసిన పన్నులు భాజపా పాలిత రాష్ట్రాల్లో కూడా ఖర్చు చేస్తున్నారు: కేటీఆర్
- అంతులేని వైఫల్యాల చరిత్ర భాజపాది: కేటీఆర్
- ఎండిన శ్రీరామ్‌సాగర్‌కు జలకళ తెచ్చిన నేత కేసీఆర్: కేటీఆర్
- నరేంద్ర మోదీ రైతు విరోధి: కేటీఆర్
- రైతు బంధు పథకం దేశానికి ప్రేరణగా నిలిచింది: కేటీఆర్
- నోట్ల రద్దు అపసవ్య ఆలోచన: కేటీఆర్
- నల్లధనం వెనక్కితెచ్చి ఖాతాల్లో రూ.15లక్షలు వేస్తామని మోదీ చెప్పారు: కేటీఆర్
- జన్‌ధన్ ఖాతా తెరవండి...ధన్ ధన్ రూ.15లక్షలు వేస్తామని చెప్పారు: కేటీఆర్
- వోకల్ ఫర్ లోకల్ అని మోదీ అంటారు: కేటీఆర్
- కాళేశ్వరం ప్రాజెక్ట్ లోకల్ కాదా?: కేటీఆర్
- మోదీ...కాళేశ్వరం ప్రాజెక్ట్ దేశానికి గర్వకారణం కాదా ?: కేటీఆర్
- డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి అనే నినాదం అందుకున్నారు: కేటీఆర్
- అభివృద్ధిమాట దేవుడెరుగు ధరలు మాత్రం డబుల్ చేస్తారు: కేటీఆర్
- దేశంలో ప్రజల కష్టాలు డబల్ చేశారు
- ఎల్‌ఐసీని కూడా విక్రయించే ప్రయత్నం చేస్తున్నారు
- కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు ఉన్న ఉద్యోగాలు తొలగిస్తున్నారు
- భాజపా చేతిలో అధికారం...దేశానికే అంధకారం
- ప్రపంచంలోనే సిలిండర్ ధర అత్యధికంగా ఉన్న దేశం భారత్
- సిలిండర్ ధరలో ప్రపంచంలోనే భారత్‌ను నంబర్‌గా మోదీ నిలిపారు
12:55 April 27
- హైదరాబాద్: తెరాస ప్లీనరీ వేదికగా మొత్తం 13 తీర్మానాలు
- మొదటి తీర్మానాన్ని ప్రతిపాదించిన వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి
- యాసంగి వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొంటున్నందుకు అభినందన తీర్మానం: మంత్రి నిరంజన్‌రెడ్డి
- వ్యవసాయాన్ని పండుగ చేసుకునే సందర్భాన్ని ఇవాళ సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు: మంత్రి నిరంజన్‌రెడ్డి
- భాజపా హయాంలో దేశంలో వచ్చిన గుణాత్మకమైన మార్పులేవీ లేవు:మంత్రి నిరంజన్‌రెడ్డి
12:54 April 27
- గవర్నర్ల వ్యవస్థతో మహారాష్ట్ర, కేరళ, బంగాల్‌లో పంచాయితీ:: కేసీఆర్ కేసీఆర్
- గవర్నర్ల వ్యవస్థ పెడ ధోరణి, వింత ధోరణితో వ్యవహరిస్తుంది: కేసీఆర్
- పెద్దలు, పూజ్యులు, స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీ ఏర్పాటు చేశారు: కేసీఆర్
- నిష్కల్మశమైన మనసుతో ప్రజలకు మంచి చేయాలని పార్టీ పెట్టారు: కేసీఆర్
- ఎన్టీఆర్ ఏర్పాటు చేసిన పార్టీలో యువకులుగా మేము అందరం పనిచేశాం: కేసీఆర్
- ఎలాంటి కిరికిరి లేకుండా 200 మంది ఎమ్మెల్యేలతో ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చారు: కేసీఆర్
- ప్రజలకు ఇచ్చిన హామీలు ఆచరించారు: కేసీఆర్
- దుర్మార్గమైన గవర్నర్ల వ్యవస్థను ఎన్టీఆర్‌పై వినియోగించారు: కేసీఆర్
- స్వచ్ఛమైన పరిపాలన చేస్తున్న ఎన్టీఆర్‌ను పదవి నుంచి తొలగించా: కేసీఆర్రు
- కుటిలంగా, దుర్మార్గంగా ఎన్టీఆర్ పదవి నుంచి తొలగిస్తే ఏం జరిగిందో అందరం చూశాం: కేసీఆర్
- ఆరోజు హైదారబాద్‌లో జరిగిన చరిత్ర చెబుతున్నాను: కేసీఆర్
- మా అంతటి సిపాయిలు లేరని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచారు: కేసీఆర్
- తెలుగు రాష్ట్రాల ప్రజలు కాంగ్రెస్ మెడలు వంచి ఎన్టీఆర్‌కు పదవి ఇచ్చేలా చేశారు: కేసీఆర్
12:54 April 27
- ఆరేడేళ్లలో భారత సమాజానికే తెలంగాణ ఎస్సీ సమాజం ఆదర్శంగా నిలవబోతోంది: కేసీఆర్
- గాంధీనే దూషణలు చేసే స్థితికి దేశం చేరుకుంటోంది: కేసీఆర్
- దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి జాతిపితగా ఎదిగిన వ్యక్తికి ఇదా గౌరవం: కేసీఆర్
- దేశంలో మతవిద్వేషం మంచిదా? ఇది ఎక్కడికి దారితీస్తుంది?: కేసీఆర్
- రాజకీయ స్వార్థం కోసం విధ్వంసం చేయడం చాలా తేలిక: కేసీఆర్
- బెంగళూరు సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా: కేసీఆర్
- బెంగళూరులో 30 లక్షల మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు: కేసీఆర్
- బెంగళూరులో పరోక్షంగా మరో 30లక్షల మందికి ఉపాధి: కేసీఆర్
- ఈరోజు బెంగళూరులో హిజాబ్ వంటి అంశాలు తెరపైకి తెచ్చారు: కేసీఆర్
- దేశాన్ని అన్ని రంగాల్లో నాశనం చేశారు: కేసీఆర్
- దేశాన్ని అన్ని రంగాల్లో ఎన్డీఏ నాశనం చేసింది: కేసీఆర్
- గత ప్రభుత్వమే బాగుందని నేడు మాట్లాడుకుంటున్నారు: కేసీఆర్
- రాజకీయ సందర్భం వస్తే విద్వేషాలు రెచ్చగొడుతున్నారు: కేసీఆర్
- ఐటీ రంగంంలో బెంగళూరు తర్వాత స్థానంలో హైదరాబాద్ ఉంది: కేసీఆర్
- హైదరాబాద్‌కు ఏడేళ్లలో 2 లక్షల 30వేల పెట్టుబడులు వచ్చాయి: కేసీఆర్
- ఏడేళ్లలో హైదరాబాద్‌లో 20 వేల పరిశ్రమలు నెలకొల్పారు: కేసీఆర్
- ఏడేళ్లలో రాష్ట్రంలో 15 లక్షల మంది ఉద్యోగాలు పొందారు: కేసీఆర్
12:25 April 27
రాజకీయ స్వార్థం కోసం విధ్వంసం చేయడం చాలా తేలిక: కేసీఆర్

- దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసి జాతిపితగా ఎదిగిన వ్యక్తికి ఇదా గౌరవం : కేసీఆర్

12:15 April 27
- 2000లో నేను తెలంగాణ గురించి మాట్లాడితే తిన్నది అరగట్లేదా అన్నారు: కేసీఆర్
- నేను తల్లిదండ్రులు, భగవంతుడికి దండం పెట్టి అడుగు ముందుకేశా: కేసీఆర్
- ఈ 20 ఏళ్లలో మన తెలంగాణ ఏ పరిస్థితుల్లో ఉందో చూడండి: కేసీఆర్
- 11 రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వలస వచ్చి ఉపాధి పొందుతున్నారు: కేసీఆర్
- కరోనా సమయంలో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు: కేసీఆర్
- భారత్ వద్ద తగినంత ఆర్థిక వనరులు ఉన్నాయి : కేసీఆర్
- అభివృద్ధి చేయాలనే సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే జరిగితీరుతుంది: కేసీఆర్
- దేశం బాగు కోసం మన రాష్ట్రం నుంచి అడుగులు పడితే మనకే గర్వకారణం: కేసీఆర్
- దేశ గతి, స్థితి మార్చడానికి కొత్త అజెండా: కేసీఆర్
- దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ అజెండా కావాలి: కేసీఆర్
నూతన వ్యవసాయ, పారిశ్రామిక, ఆర్థిక విధానం కోసం వేదికలు రావాలి: కేసీఆర్ - సరైన ప్రగతి పంథాలో నడిపించేందుకు కొత్త సిద్ధాంతం రావాలి: కేసీఆర్
- దేశానికి గర్వకారణంగా నిలిచే కొత్త అజెండా, సిద్ధాంతం : కేసీఆర్
- హైదరాబాద్ వేదికగా ఆ అజెండా వస్తే అది మనకే గర్వకారణం : కేసీఆర్
- భారత రాష్ట్ర సమితి రావాలనే ప్రతిపాదనలు కూడా వస్తున్నాయి: కేసీఆర్
- కొత్త రాజకీయ అజెండా కోసం దారులు వెతకాలి: కేసీఆర్
12:05 April 27
దేశానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్‌లు కాదు
- దేశంలో అందరం ఒక్కటి కావాలని వామపక్ష నాయకులు అన్నారు : కేసీఆర్
- భాజపాకు వ్యతిరేకంగా ఒక్కటి కావాలని అన్నారు.. నేను వ్యతిరేకించా: కేసీఆర్
- దేశ ప్రజలను ఒక్కటి చేయాలని వారితో చెప్పా: కేసీఆర్
- దేశంలో మౌలిక వసతులు, అభివృద్ధిని పూర్తిస్థాయిలో కల్పించాలి : కేసీఆర్
- 44 కోట్ల పంటలు పండే భూములున్న దేశంలో ఆకలి కేకలా?: కేసీఆర్
- మన తలసరి ఆదాయంలో పావు వంతు కూడా లేని ఒక సీఎం.. మన వద్దకొచ్చి మాట్లాడుతున్నారు: కేసీఆర్
- రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు రేషన్ బియ్యం ఇస్తున్నామని చెప్పారు: కేసీఆర్
- రేషన్ బియ్యం ఇస్తున్నారని మీకు ఓటేయాలా?: కేసీఆర్
- ఇదేనా అభివృద్ధి, ఇలాగేనా పాలించేది?: కేసీఆర్
- రూ.77 వేల కోట్ల తలసరి ఆదాయమున్న రాష్ట్ర సీఎం.. మనకొచ్చి నీతులు చెప్తున్నారు: కేసీఆర్
- ఈ దేశం ఏ లక్ష్యం వైపు పయనిస్తోంది?: కేసీఆర్
- దేశం ఒక లక్ష్యం దిశగా సామూహిక పయనం చేయాలి: కేసీఆర్
- లక్ష్యం లేని దిశలో మనం చీకట్లో బాణం సంధిస్తున్నాం
- క్రమశిక్షణతో, పట్టుదలతో లక్ష్యాలను సాధించాలి: కేసీఆర్
- సాగుకు అందుబాటులో ఉండే భూమి పరంగా చైనా కంటే భారత్ ముందుంది: కేసీఆర్
- అయినా భారత్‌ను మించి ఇవాళ చైనా ఏస్థాయిలో ఉంది: కేసీఆర్
- మన రాష్ట్రంలోని ఒక జిల్లా అంత లేని ఇజ్రాయెల్ నుంచి ఆయుధాలు కొంటున్నాం: కేసీఆర్
- సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, అపారమైన జలసంపద, ఖనిజ సంపద మనకున్నాయి: కేసీఆర్
- దేశానికి కావాల్సింది రాజకీయ ఫ్రంట్‌లు కాదు : కేసీఆర్
12:04 April 27
- రెండో సారి గెలిచాక రాష్ట్రాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్లేలా పాలన: కేసీఆర్
- 85 శాతం మొక్కలు బతకకపోతే తెరాస వారైనా సర్పంచ్ పదవి పోతుంది : కేసీఆర్
- పల్లెప్రగతి పేరిట ఏటా రెండు, మూడు సార్లు డ్రైవ్ నిర్వహిస్తున్నాం: కేసీఆర్
- అందువల్లే పల్లె ప్రగతిలో 1 నుంచి 10 వరకు అవార్డులు వచ్చాయి: కేసీఆర్
- కొన్ని వందల అవార్డులు కేంద్ర ప్రభుత్వమే మన రాష్ట్రానికి ఇచ్చింది: కేసీఆర్
11:49 April 27
- స్వాతంత్య్ర ఫలాలు లభించాల్సిన పద్ధతిలో దేశం ప్రజలకు లభించలేదు: కేసీఆర్
- అనవసరమైన పెడధోరణులు సమాజంలో పెరుగుతున్నాయి: కేసీఆర్
- ఇలాంటి దురాచారాలు, దురాగతాలు సమాజంలో అవసరం లేదు: కేసీఆర్
- దేశం ఉనికికే ముప్పు ఏర్పడే స్థాయికి ఈ పెడధోరణులు పెరుగుతున్నాయి: కేసీఆర్
- దేశ పరిరక్షణ కోసం మనం కృషిచేయాల్సిన అవసరముంది: కేసీఆర్
- చదువుకున్న వాళ్లకు కూడా కొన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన లేదు: కేసీఆర్
- గుజరాత్‌లోనూ విద్యుత్ కొరతతో పంటలు ఎండిపోతున్నాయి: కేసీఆర్
- కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ వంటి అనేక రాష్ట్రాల్లో విద్యుత్ కోతలున్నాయి: కేసీఆర్
- ప్రకటిత, అప్రకటిత కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు: కేసీఆర్
- కానీ, తెలంగాణలో నిరంతర విద్యుత్‌తో వెలుగుజిలుగులు కనిపిస్తున్నాయి: కేసీఆర్
- దేశంలో సజీవంగా ప్రవహించే నదుల్లో ఉండే నీటి లభ్యత 65 వేల టీఎంసీలు : కేసీఆర్
- మరో 4, 5 టీఎంసీల లెక్కలు తేలాల్సి ఉంది: కేసీఆర్
- 65 టీఎంసీలకు గాను కేవలం 30 వేల టీఎంసీల లోపే దేశం వాడుకుంటోంది: కేసీఆర్
- దేశంలోని రాష్ట్రాల్లో నీటియుద్ధాలు జరుగుతున్నాయి: కేసీఆర్
- కావేరి జలాల కోసం తమిళనాడు- కర్ణాటక మధ్య యుద్ధం: కేసీఆర్
- సింధు- సట్లేజ్ నదీ జలాల కోసం పంజాబ్- హరియాణ యుద్ధం: కేసీఆర్
- నీటి కోసం యుద్ధాలు చేసుకోవాల్సిన దౌర్భాగ్యం ఎందుకు ఏర్పడింది?: కేసీఆర్
- తాగునీరు, సాగునీరు లేక దేశం ఎందుకు అల్లాడుతోంది?: కేసీఆర్
- ప్రపంచంలోకెల్లా అత్యధిక యువశక్తి భారత్‌లోనే ఉంది: కేసీఆర్
- భారత పౌరులు విదేశాల్లో తమ శక్తిసామర్థ్యాలను ధారపోస్తున్నారు: కేసీఆర్
- మన వద్ద శక్తీసామర్థ్యాలు లేకనా ఈ పరిస్థితులు?: కేసీఆర్
- కనీసం మట్టి, మంచినీళ్లు కూడా సరిగా లేని సింగపూర్‌లో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది?: కేసీఆర్
- మన వద్ద అన్నీ ఉన్నా... ఎందుకు ఈ పరిస్థితి?: కేసీఆర్
11:34 April 27
- అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్తున్న పార్టీ తెరాస: కేసీఆర్
- తెరాస పార్టీకి తెలంగాణ కంచుకోట: కేసీఆర్
- తెరాస పార్టీ తెలంగాణ ప్రజల ఆస్తి : కేసీఆర్
- రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించే కాపలాదారు తెరాస: కేసీఆర్
- రాష్ట్ర సాధనలో అనేక ఒడుదొడుకులు, అవమానాలు ఎదుర్కొన్నాం: కేసీఆర్
- ఎన్నో ఛీత్కారాలను ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించుకున్నాం: కేసీఆర్
- దేశానికి రోల్ మోడల్‌గా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నాం: కేసీఆర్
- కేంద్రం, పలు సంస్థల నుంచి వస్తున్న అవార్డులే రాష్ట్ర ప్రగతికి చిహ్నం: కేసీఆర్
- 1 నుంచి 10 వరకు ఉత్తమమైన గ్రామాలు తెలంగాణవే అని కేంద్రం ప్రకటించింది: కేసీఆర్
- అవినీతి రహితంగా, చిత్తశుద్ధితో ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నాం: కేసీఆర్
- పాలమూరు- రంగారెడ్డిని పూర్తిచేసుకుంటే మరింత సస్యశ్యామలం : కేసీఆర్
- అంకితభావంతో పనిచేసినందుకే రాష్ట్రంలో నేడు విద్యుత్ సమస్య లేదు: కేసీఆర్
- ఎందరో మహానుభావులు, పార్టీ శ్రేణుల కష్టమే తెరాసకు ఈ విజయాలు: కేసీఆర్
- కర్ణాటకలో అవినీతికి పాల్పడి ఒకరు మంత్రి పదవి కోల్పోయారు: కేసీఆర్
- కర్ణాటక తరహా పరిస్థితి తెలంగాణలో లేదు: కేసీఆర్
- ధరణి ద్వారా రైతులు, భూ యజమానుల సమస్య పూర్తిగా తీరింది: కేసీఆర్
- గొప్పలు చెప్పుకొని పొంగిపోవడం లేదు.. వాస్తవాలు మాట్లాడుకుంటున్నాం: కేసీఆర్
- పలు పెద్ద రాష్ట్రాలను అధిగమించి మన తలసరి ఆదాయం రూ.2,78,000: కేసీఆర్
- జీరో ఫ్లోరైడ్ రాష్ట్రంగా తెలంగాణను నిలిపాం: కేసీఆర్
- తెలంగాణ తలసరి ఆదాయాన్ని రెట్టింపు కంటే ఎక్కువగా చేసుకున్నాం: కేసీఆర్
- ఒకప్పుడు 3 ప్రభుత్వ వైద్యశాలలుంటే ఇప్పుడు 33 వైద్యకళాశాలలు ఏర్పాటు చేసుకున్నాం : కేసీఆర్
- గ్రూప్-1 నోటిఫికేషన్ కూడా ఇచ్చాం: కేసీఆర్
- ఉద్యోగ సాధన కోసం నిరుద్యోగులంతా తలమునకలుగా కష్టపడుతున్నారు: కేసీఆర్
11:34 April 27
తెరాస జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
- హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో తెరాస ఆవిర్భావ వేడుకలు
- ప్లీనరీ వేదికపై తెరాస జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
- ప్లీనరీ వేదికపై అమరవీరుల స్తూపానికి సీఎం కేసీఆర్ నివాళులు
- ప్లీనరీలో పాల్గొన్న సుమారు 3 వేల మందికి పైగా తెరాస ప్రతినిధులు
- తెరాస నేత కె.కేశవరావు స్వాగత ఉపన్యాసంతో కార్యక్రమం ప్రారంభం
- ప్లీనరీ సందర్భంగా ఎల్ఈడీ స్క్రీన్లతో భారీ వేదిక ఏర్పాటు
- తెరాస ప్లీనరీలో 13 అంశాలపై చర్చలు, తీర్మానాలు
- జాతీయ రాజకీయాలే కేంద్రబిందువుగా ప్లీనరీ జరగబోతున్నట్లు సమాచారం
- ప్రత్యామ్నాయ కూటమిపై కేసీఆర్ స్పష్టత ఇవ్వొచ్చని భావిస్తున్న పార్టీ శ్రేణులు
- జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ స్పష్టత ఇవ్వొచ్చని భావిస్తున్న పార్టీ శ్రేణులు
- అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయనున్నట్లు సమాచారం
- సాయంత్రం 5 గంటలకు ముగియనున్న తెరాస ప్లీనరీ
11:08 April 27
తెరాస ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్న సీఎం కేసిఆర్
- తెరాస ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్న సీఎం కేసిఆర్
11:08 April 27
- మాదాపూర్ హెచ్ఐసీసీ ప్రాంగణం వద్ద ఉద్రిక్తత
- ప్రాంగణం లోపలికి వెళ్లేందుకు తెరాస కార్యకర్తల యత్నం
- పాసులు లేవని అడ్డుకోవడంతో తెరాస కార్యకర్తల వాగ్వాదం
- హైదరాబాద్: పోలీసులు, తెరాస కార్యకర్తల మధ్య తోపులాట
11:03 April 27
జాతీయ రాజకీయాల్లో తెరాస పాత్రపై తీర్మానాన్ని ప్రతిపాదించనున్న కేటీఆర్
- తెరాస ప్లీనరీలో తీర్మానం ప్రతిపాదించనున్న మంత్రి కేటీఆర్
- జాతీయ రాజకీయాల్లో తెరాస పాత్రపై తీర్మానాన్ని ప్రతిపాదించనున్న కేటీఆర్
10:59 April 27
ప్రగతిభవన్ నుంచి ప్లీనరీ కార్యక్రమానికి బయల్దేరిన సీఎం కేసీఆర్
- ప్రగతిభవన్ నుంచి ప్లీనరీ కార్యక్రమానికి బయల్దేరిన సీఎం కేసీఆర్
- కాసేపట్లో హెచ్‌ఐసీసీ ప్రాంగణానికి చేరుకోనున్న సీఎం కేసీఆర్
10:49 April 27
హెచ్‌ఐసీసీ ప్రాంగణానికి చేరుకున్న మంత్రులు కేటీఆర్, హరీశ్, ఎమ్మెల్సీ కవిత
- హెచ్‌ఐసీసీ ప్రాంగణానికి చేరుకున్న మంత్రులు కేటీఆర్, హరీశ్, ఎమ్మెల్సీ కవిత
- హెచ్‌ఐసీసీ ప్రాంగణానికి చేరుకుంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
- కాసేపట్లో ప్లీనరీ వేదికకు రానున్న మఖ్యమంత్రి కేసీఆర్
10:06 April 27
కాసేపట్లో ప్రారంభంకానున్న తెరాస ప్లీనరీ
- హైదరాబాద్: కాసేపట్లో ప్రారంభంకానున్న తెరాస ప్లీనరీ

- ప్లీనరీలో పాల్గొననున్న 3 వేల మందికి పైగా పార్టీ ప్రతినిధులు
- తెరాస ప్లీనరీకి వచ్చేవారికి ఇప్పటికే ప్రత్యేక పాస్‌లు జారీ

- ఉదయం 11 వరకు తెరాస ప్రతినిధుల నమోదు కార్యక్రమం
- ఉదయం 11.05 గం.కు అమరవీరులకు నివాళులర్పించనున్న కేసీఆర్
- అనంతరం తెరాస జెండా ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్
- కేసీఆర్ స్వాగత ఉపన్యాసంతో కార్యక్రమం ప్రారంభం
- తెరాస ప్లీనరీలో 11 అంశాలపై చర్చలు, తీర్మానాలు

08:30 April 27
రాష్ట్రవ్యాప్తంగా తెరాస 21వ ఆవిర్భావ వేడుకలు
- తెరాస ప్లీనరీ సందర్భంగా గులాబీమయంగా హైదరాబాద్
- హైదరాబాద్‌లోని కూడళ్లలో కేసీఆర్, కేటీఆర్ కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు
- హైటెక్స్ పరిసరాల్లో పటిష్ట భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు
- తెరాస ప్లీనరీ సందర్భంగా 2500 మంది పోలీసులతో బందోబస్తు
- తెరాస ప్లీనరీ జరిగే ప్రాంతంలో 200 సీసీ కెమెరాలతో నిఘా
- సీసీటీవీ కెమెరాలు కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం
- ప్లీనరీకి వచ్చే రోడ్లలోని సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ
08:24 April 27
TRS Plenary 2022 Live Updates
- నేడు రాష్ట్రవ్యాప్తంగా తెరాస 21వ ఆవిర్భావ వేడుకలు

- పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణకు తెరాస ఏర్పాట్లు
- వేడుకలకు హాజరుకానున్న 3 వేల మందికి పైగా పార్టీ ప్రతినిధులు

- ఉదయం 10 నుంచి 11 వరకు తెరాస ప్రతినిధుల నమోదు కార్యక్రమం

- అనంతరం తెరాస జెండా ఆవిష్కరించనున్న కేసీఆర్