ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం డివిజన్లో తెరాస సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతుందన్నారు ఆపార్టీ డివిజన్ అధ్యక్షుడు మల్లికార్జున్. పెద్ద ఎత్తున ప్రజలు సభ్యత్వ నమోదు చేయించుకుంటున్నారని తెలిపారు. ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే వారి కుటుంబానికి అండగా ఉండేందుకు రూ.2 లక్షల బీమా సదుపాయం కల్పిస్తునామని చెప్పారు.
ఇవీ చూడండి;'భాగ్యనగరానికి ఎప్పటికీ నీటి కరవు రాదు'