హైదరాబాద్ నల్లకుంట డివిజన్ పరిధిలోని పలువురు నిరుపేద ఆటో డ్రైవర్లకు తెరాస సీనియర్ నాయకులు దూసరి శ్రీనివాస్ గౌడ్ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. రోజూ మూడు చక్రాల బండి నడిస్తేనే జీవనం కొనసాగే వారి కుటుంబాలు లాక్డౌన్ వల్ల పస్తులుంటున్నారని శ్రీనివాస్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నిరుపేదలను ఆదుకుని దాతృత్వం చాటుకోవాలని కోరారు.
ఆటో డ్రైవర్లకు తెరాస నేతల అండ - TRS LEADERS DISTRIBUTED GROCERIES TO AUTO DRIVERS
లాక్డౌన్ వల్ల పస్తులుంటున్న నిరుపేద ఆటోడ్రైవర్లకు తెరాస నేతలు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. దాతలు ముందుకొచ్చి ఇలాంటి వారిని ఆదుకోవాలని కోరారు.

ఆటో డ్రైవర్లకు తెరాస నేతల అండ