దసరా, దీపావళిని పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన వస్త్రాభరణాల ప్రదర్శనను సినీ కథానాయిక నిఖిత బిస్తా, ఇంటర్నేషనల్ రైట్స్ కమిషన్ వుమేన్ వింగ్ సౌత్ ఇండియా ఛైర్మన్ సమృతి సింహా ప్రారంభించారు. అనంతరం వారు వివిధ స్టాల్స్‌ను వీక్షిస్తూ... ఫొటోలకు ఫోజులిస్తూ.... సందడి చేశారు. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన డిజైనర్లు రూపొందించిన విభిన్న రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. 3రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగుతుందని వారు వెల్లడించారు.
వస్త్రాభరణాల ప్రదర్శనను ప్రారంభించిన సినీనటి నిఖిత - cine heroine
దసరా, దీపావళి పర్వదినాలను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన ఓ వస్త్రాభరణాల ప్రదర్శనను సినీనటీ నిఖిత బిస్తా, ఇంటర్నేషనల్ రైట్స్ కమిషన్ విమెన్ వింగ్ సౌత్ ఇండియా ఛైర్మన్ సమృతి సింహా ప్రారంభించారు. దేశంలోని పలు ప్రాంతాలకు చెందిన వివిధ రకాల డిజైన్లు అందుబాటులో ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు.