ఔను... రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Transport Minister Ajay kumar) డ్రైవర్‌గా మారిపోయారు. దళితబంధు పథకం ప్రారంభోత్సవానికి మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిలు హైదరాబాద్ నుంచి హుజురాబాద్‌కు కారులో బయలుదేశారు. ఈ కారును మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా డ్రైవింగ్ (Driving) చేశారు.
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మంత్రి శ్రీనివాస్ గౌడ్... మంత్రి పువ్వాడ కారు నడుపుతున్న ఫొటోను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు.
-
Way towards Huzurabad@VSrinivasGoud @KTRTRS pic.twitter.com/d2LezggH11
— Jeevan Reddy MLA (@jeevanreddytrs) August 16, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Way towards Huzurabad@VSrinivasGoud @KTRTRS pic.twitter.com/d2LezggH11
— Jeevan Reddy MLA (@jeevanreddytrs) August 16, 2021Way towards Huzurabad@VSrinivasGoud @KTRTRS pic.twitter.com/d2LezggH11
— Jeevan Reddy MLA (@jeevanreddytrs) August 16, 2021
ఇదీ చూడండి: KTR: 'అంబేడ్కర్ ఆశయాల దిశగా తెరాస పాలన'