ETV Bharat / state

'మా బిడ్డ విద్యుత్​ అధికారుల నిర్లక్ష్యం వల్లే చనిపోయింది' - Transformer explode in secundarabad 15 days ago

15 రోజుల క్రితం సికింద్రాబాద్​లో ట్రాన్స్​ఫార్మర్​ పేలిన ఘటనలో గాయపడ్డ చిన్నారి చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. విద్యుత్​ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ కూతురు చనిపోయిందంటూ... బోయినపల్లి డీఈ కార్యలయం ఎదుట కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు.

'మా బిడ్డ విద్యుత్​ అధికారుల నిర్లక్ష్యం వల్లే చనిపోయింది'
author img

By

Published : Aug 5, 2019, 5:29 PM IST

సికింద్రాబాద్​లో గత 15 రోజుల క్రితం ట్రాన్స్​ఫార్మర్ పేలిన ఘటనలో గాయపడ్డ ఆరేళ్ల చిన్నారి శివాని చికిత్స పొందుతూ మృతి చెందింది. విద్యుత్​ అధికారుల నిర్లక్షమే కారణమంటూ... చిన్నారి మృతదేహంతో బోయినపల్లి డీఈ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. కుటుంబ సభ్యుల రోదనలతో డీఈ ఆఫీస్​ ప్రాంగణం మిన్నంటింది.

'మా బిడ్డ విద్యుత్​ అధికారుల నిర్లక్ష్యం వల్లే చనిపోయింది'

ఏం జరిగిందంటే...!

ద్విచక్రవహనంపై తండ్రి, ఇద్దరు చిన్నారులతో వెళ్తుండగా... ట్రాన్స్​ఫార్మర్​ ఒక్కసారిగా పేలింది. ఈ ఘటనలో పెద్ద కుమార్తె శివానికి, చిన్న కుమార్తె సాయిప్రియకు తీవ్రగాయలయ్యాయి. గత కొద్ది రోజులుగా గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శివాని పరిస్థితి విషమంచి.. ఇవాళ ఉదయం మరణించింది. విద్యుత్​ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఇదీ చూడండి: ఆపరేషన్​ కశ్మీర్​: ఆర్టికల్​ 370 అంటే ఏమిటి?

Intro:Body:Conclusion:

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.