ETV Bharat / state

కలెక్టర్లు, ఐఏఎస్​ అధికారులు బదిలీ

రాష్ట్రంలో బదిలీల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు కలెక్టర్లు, పలువురు ఐఏఎస్​ అధికారులు బదిలీ అయ్యారు. ములుగు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, నిజామాబాద్ కలెక్టర్​ యుఆర్ఎన్​ రావు బదిలీ అయ్యారు.

Transfer to collectors and IAS officers in the telangana
రాష్ట్రంలో కలెక్టర్లు, ఐఏఎస్​ అధికారులు బదిలీ
author img

By

Published : Dec 23, 2019, 6:32 AM IST

Updated : Dec 23, 2019, 7:43 AM IST

తెలంగాణలో రెండు జిల్లాల కలెక్టర్లు సహా పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ములుగు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని బదిలీ చేసిన ప్రభుత్వం నిజామాబాద్ కలెక్టర్​గా నియమించింది. నిజామాబాద్ కలెక్టర్​గా ఉన్న యుఆర్ఎన్​ రావు బదిలీ అయ్యారు. భూపాలపల్లి కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుకు ములుగు కలెక్టర్​గా అదనపు బాధ్యతలు అప్పగించారు.

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్​గా ఐఏఎస్ అధికారి పమెలా సత్పతిని, ఖమ్మం మున్సిపల్ కమిషనర్​గా అనురాగ్ జయంతిని నియమించారు. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చూడండి : వెన్నునొప్పని వెళ్తే.. తూటా బయటపడింది!

TG_Hyd_64_22_IAS_Transfers_Dry_3053262 From : Raghu Vardhan ( ) రెండు జిల్లాల కలెక్టర్లు సహా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ములుగు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డిని బదిలీ చేసిన ప్రభుత్వం... నిజామాబాద్ కలెక్టర్ గా నియమించింది. నిజామాబాద్ కలెక్టర్ గా ఉన్న యు.ఆర్.ఎన్.రావు బదిలీ అయ్యారు. ములుగు కలెక్టర్ గా భూపాలపల్లి కలెక్టర్ వెంకటేశ్వర్లుకు అదనపు బాధ్యతలు అప్పగించింది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారి పమేలా సత్పతిని, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ గా అనురాగ్ జయంతి ని నియమించారు. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Last Updated : Dec 23, 2019, 7:43 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.