ETV Bharat / state

వలసకూలీల తరలింపునకు నేటినుంచి ప్రత్యేక రైళ్లు - తెలంగాణలో లాక్‌డౌన్‌ వార్తలు

trains available for migrants from to today
వలసకూలీల తరలింపునకు నేటి నుంచి రైళ్లు
author img

By

Published : May 1, 2020, 9:37 AM IST

Updated : May 1, 2020, 10:37 AM IST

09:34 May 01

వలసకూలీల తరలింపునకు నేటినుంచి ప్రత్యేక రైళ్లు

వలసకూలీల తరలింపునకు నేటి నుంచి రైళ్లు అందుబాటులో ఉంటాయని కేంద్ర హోం శాఖ సహాయ శాఖ మంత్రి కిషన్​ రెడ్డి వెల్లడించారు. ఆయా రాష్ట్రాల నుంచి కూలీలను రైళ్లలో తరలిస్తామన్నారు. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకుందని చెప్పారు. వలసకూలీలను రైళ్లలో తరలించాలని నిన్న కేంద్రానికి మంత్రి తలసాని యాదవ్​ సూచించారు. మంత్రి సూచన బాగుందన్నారు కిషన్​ రెడ్డి.

ఇదీ చూడండి: పెట్టుబడుల ఆకర్షణపై దృష్టి సారించండి : మోదీ

Last Updated : May 1, 2020, 10:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.