ETV Bharat / state

సచివాలయం కూల్చివేత.. బషీర్​బాగ్​ కూడలిలో ట్రాఫిక్​జాం

author img

By

Published : Jul 7, 2020, 2:20 PM IST

సచివాలయం కూల్చివేత పనులు జరుగుతున్న నేపథ్యంలో బషీర్​బాగ్​ కూడలిలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ట్రాఫిక్​ పోలీసులు ఎప్పటికప్పుడు వాహనాలను నియంత్రిస్తున్నారు.

traffic jam at basheerbagh due to demolition of secretariat buildings
సచివాలయం కూల్చివేత.. బషీర్​బాగ్​ కూడలిలో భారీగా నిలిచిన వాహనాలు

సచివాలయం కూల్చివేత పనులు జరుగుతున్న నేపథ్యంలో చుట్టుపక్కల రోడ్లను పోలీసులు మూసివేశారు. ఫలితంగా నగరవాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రోడ్ల మూసివేతతో బషీర్​బాగ్​ కూడలిలో వాహనాలతో రోడ్లన్నీ నిండిపోయాయి. బషీర్​బాగ్ నుంచి హైదర్​గూడ కూడలి వరకు ట్రాఫిక్​జాం అయ్యింది. దీంతో ట్రాఫిక్​ పోలీసులు రంగంలోకి దిగి.. రద్దీని నియంత్రిస్తున్నారు.

ఇదీచూడండి: సచివాలయం కూల్చివేతతో.. నగరంలో భారీగా ట్రాఫిక్​ జామ్​

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.