ETV Bharat / state

'నెహ్రూ చేసిన త్యాగాలు ప్రజలకు వివరించాలి'

author img

By

Published : Aug 9, 2019, 3:25 PM IST

దేశ సేవలో నిరంతరం శ్రమించిన వ్యక్తి నెహ్రూను భాజపా తక్కువ చేసి చూపేందుకు ప్రయత్నిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ ఆరోపించారు. చాచా త్యాగాలను ప్రజలకు వివరించాలని అన్నారు. చరిత్రను వక్రీకరించి కమలం పార్టీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నట్లు విమర్శించారు. క్విట్​ ఇండియా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్​ గాంధీభవన్​లో కాంగ్రెస్​ పార్టీ జెండాను ఆవిష్కరించారు.

ఉత్తమ్​కుమార్​

దేశం కోసం నెహ్రూ చేసిన త్యాగాలు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​ అభిప్రాయపడ్డారు. క్విట్​ ఇండియా దినోత్సవం సందర్భంగా గాందీభవన్​లో కాంగ్రెస్​ పార్టీ జెండాను ఆవిష్కరించారు. గాంధీ, నెహ్రూ త్యాగాలను భాజపా తక్కువ చేసి చూపాలని ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. చరిత్రను తప్పుగా చూపి... రాజకీయ లబ్ధి పొందాలని చూడడం కమలం పార్టీకి సిగ్గుచేటని ధ్వజమెత్తారు. స్వయంగా హోమంత్రి పార్లమెంట్​లో నెహ్రూను విమర్శిస్తూ మాట్లాడడం తగదని అన్నారు. ఈనెల 20 రాజీవ్​ గాంధీ 75వ జయంతి వేడుకలు గ్రామగ్రామాన పెద్ద ఎత్తున నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ పొన్నం ప్రభాకర్​, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్​రెడ్డి, కాంగ్రెస్​ సీనియర్​ నాయకులు పాల్గొన్నారు.

గాంధీభవన్​లో క్విట్​ ఇండియా సంబురాలు

ఇదీ చూడండి : పురపోరుపై హస్తం పార్టీ కసరత్తు

Intro:TG_KRN_11_09_KUNKUMA_POOJALU_AV_TS10036
sudhakar contributer karimnagar 9394450126

ఆధ్యాత్మిక ధార్మిక జీవనంతో నే ప్రతి మనిషికి మానసిక ప్రశాంతత చేకూరుతుందని వేదపండితులు పురాణం మహేశ్వర శర్మ అన్నారు కరీంనగర్లోని ఆర్య వైశ్య భవన్ లో జరుగుతున్న ఏడో రోజైన మహాభారత ప్రవచనాలు కార్యక్రమంలో ఆయన మహాభారతాన్ని పండితుల నుంచి పామరుల వరకు ఆకర్షణీయంగా చెప్పడం అంటే మాటలు కాదని ఎన్నో పురాణ గాధలను శ్రవణ చేసే భాగ్యం కలిగినందుకు మనందరి అదృష్టంగా భావించాలి అన్నారు శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని వరలక్ష్మి మాత కు మహిళలు ప్రత్యేక కుంకుమ పూజలు చేశారు ఎల్లకాలం పసుపు కుంకుమలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు పురాణం మహేశ్వర శర్మ ప్రవచనాలు ఆకట్టుకున్నాయి

Body:ర్

Conclusion:ఫ్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.