ETV Bharat / state

'ఆర్టీసీ మిలియన్​ మార్చ్​ను విజయవంతం చేయండి' - Congress party support to RTC million march

ఆర్టీసీ ఐకాస రేపు తలపెట్టిన మిలియన్​ మార్చ్​ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ జేఏసీ తమ మద్దతు కోరినట్లు ఆయన వెల్లడించారు.

TPCC President said Congress party support to RTC million march
author img

By

Published : Nov 8, 2019, 8:46 PM IST

ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. నెల రోజులకు పైగా ఆర్టీసీ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్నా... సీఎం కేసీఆర్ నిర్లక్ష్యంగా, నియంతలాగా వ్యవహరిస్తున్నారని ఉత్తమ్​ మండిపడ్డారు. మిలియన్​మార్చ్​కు అన్ని వర్గాల నుంచి మద్దతు ఇవ్వాలని కోరారు.

TG_HYD_59_08_UTTAM_ON_RTC_AV_3038066 REPORTER : Tirupal Reddy Dry ()ఆర్టీసీ ఐకాస రేపు చేపట్టిన చలో ట్యాంకు బండ్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కాంగ్రెస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ జేఏసీ తమ మద్దతు కోరినట్లు ఆయన తెలిపారు. జేఏ ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్‌ రెడ్డి... న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ సమ్మె కొనసాగుతున్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు. నెల రోజులకు పైగా ఆర్టీసీ ఉద్యోగుల తమ డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్షంగా, నియంతలాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.