కరోనా రికార్డ్
దేశంలో కరోనా మహమ్మారి మరింత ఉద్ధృతంగా వ్యాపిస్తోంది. అయితే ఒక్కరోజులోనే కొత్త రికార్డు
రక్షణ శాఖ కార్యదర్శికి కరోనా పాజిటివ్!
రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా తేలినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం..?
భాగ్యనగరంలో..
హైదరాబాద్ గ్రేటర్ వ్యాప్తంగా కరోనా ఘంటికలు మోగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే..?
ఒకరి నిర్లక్ష్యం ఎందరికో శాపం
మాస్కు తప్పనిసరిగా ధరించాలనీ.. భౌతిక దూరాన్ని పాటించాలనీ.. చేతులను శానిటైజర్‌తో శుభ్రపర్చుకోవాలనీ.. ప్రభుత్వం, ప్రసార మాధ్యమాలు పదేపదే చెబుతున్నా.. ఇప్పటికీ కొందరు పట్టించుకోవడం లేదు. దాని ఫలితం ఎలా ఉంటుందంటే..?
ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి గృహనిర్బంధం
జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఎందుకంటే..?
పన్నెండో సమావేశం
కృష్ణానదీ యాజమాన్య బోర్డు 12వ సమావేశం.. నూతన ఛైర్మన్ పరమేశం అధ్యక్షతన హైదరాబాద్ జలసౌధలో గురువారం జరగనుంది. ఇందులో చర్చించే అంశాలు..
సురుచిర స్వప్నంగా
కరోనా సంక్షోభం, లాక్డౌన్ వల్ల నష్టపోయిన దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఐదేళ్ల క్రితం ప్రకటించిన ఒక విధానం ఇప్పుడు మన కళ్లముందు సురుచిర స్వప్నంగా భాసిల్లుతోంది. ఆ విధానం ఎంటో తెలుసుకోండి
మహాత్ముని విగ్రహానికి అమెరికాలో అగౌరవం
అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వద్ద మహాత్మ గాంధీ విగ్రహాన్ని అగౌరవపరిచారు ఆందోళనకారులు. వారు ఏం చేశారంటే..?
'మైనం పూయడాన్ని అనుమతించలేం'
క్రికెట్లో బౌలర్లు బంతిపై మైనపు పూతను తీసుకురావాలన్న సూచనలను భారత మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే వ్యకతిరేకించారు. ఎందుకో తెలుసా..?
ఆ సినిమాను 15 కోట్ల మంది చూద్దామనుకున్నారు!
ఇటీవల కాలంలో పాట బాగుంటే అది పెద్ద సినిమానా? చిన్న సినిమానా? అని చూడటం లేదు ప్రేక్షకులు. నెట్టింట ఎంతో ఆదరిస్తున్నారు. ఆ సినిమా ఎంటంటే..?