ETV Bharat / state

టాప్​ 10 న్యూస్​ @ 5PM - undefined

ఇప్పటికున్న ప్రధాన వార్తలు

టాప్​ 10 న్యూస్​@5PM
టాప్​ 10 న్యూస్​@5PM
author img

By

Published : May 18, 2020, 4:59 PM IST

సీఎం కేసీఆర్ దృశ్య మాధ్యమ సమీక్ష

సమగ్ర వ్యవసాయ విధానంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సమీక్షలో ప్రస్తావించే అంశాలు

కృష్ణా యాజమాన్య బోర్డును కలిసిన ఏపీ ప్రతినిధుల బృందం

కృష్టా యాజమాన్య బోర్డును ఏపీ అధికారుల బృందం కలిసి.. పోతిరెడ్డిపాడు అంశంపై వివరణ ఇచ్చింది. ఏం చెప్పారంటే..?

ఎర్రబెల్లికి కేంద్రమంత్రి కటారియా ఫోన్​..

మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావుకు కేంద్ర జలశక్తి మంత్రి రతన్​లాల్​ కటారియా ఫోన్​ చేశారు. ఏం మాట్లాడరంటే..?

అంపన్​పై యుద్ధం

అంపన్​ తుపాను సూపర్​ సైక్లోన్​గా మారనున్న నేపథ్యంలో జాతీయ విపత్తు స్పందన దళం అప్రమత్తమైంది. తీసుకున్న చర్యలేంటంటే..?

'కేంద్ర మార్గదర్శకాలను రాష్ట్రాలు నీరుగార్చొద్దు'

లాక్​డౌన్​పై కేంద్రం హోంశాఖ జారీ చేసిన నూతన మార్గదర్శకాలను రాష్ట్రాలు కఠినంగా అమలు చేయాలని సీఎస్​లకు హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. ఆ లేఖలో ఏముందంటే..?

సీబీఎస్​ఈ 10, 12వ తరగతుల పరీక్షల షెడ్యూల్ ఇదే..

సీబీఎస్​ఈ 10, 12వ తరగతి పరీక్షల తేదీలను విడుదల చేసింది బోర్డు. షెడ్యూల్​ కోసం చూడండి

సైన్యాన్ని వీడాలనుకున్నా.. కరోనాతో యూ టర్న్​

అమెరికా సైన్యాన్ని వీడాలనుకున్న వేలాది మంది.. ఇప్పుడు ఆ ఆలోచనను విరమించుకుంటున్నారు. ఎందుకంటే..?

మాంద్యం భయాలతో పతనం-సెన్సెక్స్​ 1068 మైనస్​

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 1068 పాయింట్లు, నిఫ్టీ 313 పాయింట్లు మేర కుదేలయ్యాయి. ఎలా అంటే..?

'క్రికెటర్ల శిక్షణా శిబిరాలపై త్వరలోనే నిర్ణయం'

కరోనా లాక్​డౌన్​ను మే 31 వరకు పొడిగిస్తూ ఆదివారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గనిర్దేశకాలను విడుదల చేసింది. ప్రేక్షకులు లేకుండా స్టేడియాల్లో క్రీడా కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. దీనిపై బీసీసీఐ ఏమందంటే..?

తారక 'భీమ్​' ఫస్ట్​లుక్​ లేదు.. కానీ!

యంగ్​టైగర్​ ఎన్టీఆర్​ పుట్టినరోజు సందర్భంగా 'ఆర్​ఆర్​ఆర్'​ నుంచి సర్​ప్రైజ్​ వీడియోను విడుదల చేయడానికి బదులు.. అభిమానులకు ఓ సర్​ప్రైజ్​ ప్లాన్​ చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. అదేంటంటే..?

For All Latest Updates

TAGGED:

topten news
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.