ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్ @ 9PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తల సమాహారం మీకోసం.

Topten news@9PM
టాప్​టెన్ న్యూస్@9PM
author img

By

Published : Jun 8, 2020, 9:02 PM IST

సీఎం సమీక్ష

రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. కొవిడ్-19 వైరస్ వ్యాప్తి తీవ్రత, లాక్​డౌన్ అమలుపై చర్చలు జరుపుతున్నారు. పూర్తి వివరాల కోసం ఫాలో అవ్వండి.

సుజాత అరెస్టు

బంజారాహిల్స్‌ భూ వివాదం కేసులో షేక్​పేట తహసీల్దార్‌ సుజాత అరెస్టయ్యారు. మూడు రోజులు విచారించిన అధికారులు... కీలక వివరాలు సేకరించారు. మరింత సమాచారం కోసం క్లిక్ చేయండి.

కరోనా అప్​డేట్స్

రాష్ట్రంలో కరోనా రోజురోజుకి విజృంభిస్తోంది. ఇప్పటివరకు ఈటీవీ భారత్​ కరోనాపై ఇచ్చిన ప్రధాన కథనాలు మీకోసం. క్లిక్​ చేసి చదివేయండి.

పరువు హత్య

నిద్రిస్తున్న కుమార్తెను దిండు అదిమిపెట్టి చంపేశారు తల్లిదండ్రులు. ఏపీలోని కర్నూలులో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోన్న యువతి... ఓ యువకుడిని ప్రేమించిందనే కోపంతో తల్లిదండ్రులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుందంటే!

గ్రీన్​సిగ్నల్

షూటింగులకు గ్రీన్​సిగ్నల్​రాష్ట్రంలో సినిమా, సీరియళ్ల షూటింగులకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సినిమా, టీవీ కార్యక్రమాలకు అనుమతినిస్తూ ఫైల్ పై ముఖ్యమంత్రి కేసీఆర్​ సంతకం చేశారు. పూర్తి కథనం కోసం...

పాక్​ ప్రశంస

కరోనా మహమ్మారిని నియంత్రించడంలో ఉత్తర్​ప్రదేశ్​ సర్కార్​ చేపట్టిన చర్యలను ప్రశంసించింది పాక్​ మీడియా. వైరస్ పోరులో భాగంగా విధించిన లాక్​డౌన్​ను పటిష్టంగా అమలు చేస్తున్నట్లు పాకిస్థాన్​కు చెందిన ఓ పత్రిక అభినందించింది. ఇంతకీ ఆ పత్రిక ఏదంటే!

'సీడీఎస్​'తో రాజ్​నాథ్​ భేటీ

భారత్​- చైనాల మధ్య తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొన్న ప్రతిష్టంభనపై సీడీఎస్​, త్రివిద దళాల అధినేతలతో సమీక్ష నిర్వహించారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. పూర్తి వివరాలు మీకోసం.

పాక్ ప్రధానికి కరోనా!

పాకిస్థాన్​ మాజీ ప్రధాని షాహిద్​ అబ్బాసీకి కరోనా వైరస్​ సోకింది. నివేదిక అందిన వెంటనే ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. మరోవైపు ప్రస్తుత రైల్వేశాఖ మంత్రి షేక్​ రషీద్​కు కూడా వైరస్​ నిర్ధరణ అయ్యింది. పాక్​లో కరోనా తీవ్రత తెలుసుకోండి.

కోహ్లీకి దాహం తీరలేదు

కోహ్లీపై ప్రశంసల వర్షం కురిసింది. అతడికి ఇంకా పరుగుల దాహం తీరలేదంటా! విరాట్​తో కలిసి ఆడటం తన అదృష్టమని చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ ఆటగాడు ఎవరంటే

సైఫ్​, కరీనాపై విమర్శలు

స్టార్​ జోడీ సైఫ్​- కరీనా.. ముంబయిలోని మెరైన్​ డ్రైవ్​లో మాస్క్​లు లేకుండా కనిపించారని, పలువురు నెటిజన్లు వారిని ట్రోల్ చేస్తున్నారు. కరోనాపై అవగాహన కల్పించాల్సిన సినీతారలే ఇలా చేయడం బాగోలేదని విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ ట్రోల్స్​పై మీరూ ఓ లుక్కేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.