- జడ్పీ సీఈవో దంపతులకు కరోనా
రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తోంది. యాదాద్రి జిల్లా జడ్పీ సీఈవో దంపతులకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని జిల్లా వైద్యాధికారులు ధ్రువీకరించారు. వారిని కాంటాక్ట్ అయిన అధికారులు ఏం చేయబోతున్నారు?
- చేయూత అవసరం
లాక్డౌన్ నేపథ్యంలో సంక్షోభంలో ఉన్న రియల్ఎస్టేట్ రంగానికి చేయూతనందించాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సిమెంట్ ప్రతినిధులను మంత్రి ఏం కోరారంటే!
- హక్కులను కాలరాస్తోంది
రాజ్యాంగం తనకు కల్పించిన హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. తన హక్కుల కోసం న్యాయపోరాటం చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆయన కొంతమందికి వార్నింగ్ ఇచ్చారు. వారెవరు?
- కూలీగా మారిన డీటీ!
ఎంతో కష్టపడ్డాడు. ఎన్నో బాధలు ఎదుర్కొన్నాడు. ఆ కష్టం వృథా కాలేదు. తల్లిదండ్రుల కల నెరవేరుస్తూ డిప్యూటీ తహసీల్దార్‌గా ఎంపికయ్యాడు. కానీ ఇప్పుడు కూలీగా మారాడు. ప్రభుత్వం పోస్టింగ్ ఇవ్వక.. ఆర్థిక ఇబ్బందులతో కూలీ పని చేస్తున్నాడు. ఎవరా ఆ డిప్యూటీ తహసీల్దార్?
- జాగ్రత్త సుమా!
వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న సమయంలో కొంతమంది సోషల్ మీడియాను తప్పుగా ఉపయోగిస్తున్నారు. ఇంటి నుంచి పనిచేసేటప్పుడు సోషల్ మీడియా వినియోగం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ జాగ్తత్తలేంటో మీరూ తెలుసుకోండి.
- అనుమతి నిరాకరణ
ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి భక్తులను అనుమతించరాదని నిర్ణయించింది. అలాగే ఆలయ ఉత్సవాలను కూడా రద్దు చేయాలని నిశ్చయించింది. అనుమతి నిరాకరణ ఎందుకంటే!
- రంగు మారిన సరస్సు
ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఓ సరస్సు రంగు మారింది. 52 వేల ఏళ్ల క్రితం ఏర్పడిన ఈ ప్రాంతం ఇప్పుడు గులాబీ రంగులో దర్శనమిస్తోంది. ఇంతకీ ఏంటా సరస్సు? ఎక్కడుంది?
- భారీ నష్టాలు
విదేశీ మదుపరుల అప్రమత్తతో స్టాక్ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ ఏకంగా 709 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 214 పాయింట్ల నష్టంతో 10 వేల మార్క్‌ను కోల్పోయింది. మరింత సమాచారం కోసం ఫాలో అవ్వండి.
- 'సాహో'.. నిశ్చితార్థం
'సాహో' దర్శకుడు సుజీత్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా ఈ డైరెక్టర్‌కు తను ప్రేమించిన ప్రియురాలు ప్రవల్లికతో నిశ్చితార్థం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి.
- క్వారంటైన్ క్రికెట్
నెట్టింట వైరల్‌గా మారిన క్వారంటైన్ క్రికెట్ వీడియోను దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ షేర్ చేశాడు. భారతీయులు క్రికెట్‌పై చూపుతున్న అభిమానానికి తాను ఫిదా అయ్యానని తెలిపాడు. ఇంకా ఏమన్నాడంటే!