ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @1PM - latest news in Telugu

ఇప్పటివరకు ప్రధానవార్తలు

top ten news
టాప్​టెన్​ న్యూస్​
author img

By

Published : Jan 27, 2022, 12:58 PM IST

  • నదీ యాజమాన్య బోర్డుల ఛైర్మన్లతో కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష

నదీ యాజమాన్య బోర్డుల ఛైర్మన్లతో కేంద్ర జలశక్తి శాఖ సమీక్ష నిర్వహిస్తోంది. కృష్ణా, గోదావరి బోర్డుల ఛైర్మన్లతో వర్చువల్‌గా కేంద్ర జలశక్తి కార్యదర్శి పంకజ్‌ కుమార్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కేఆర్ఎంబీ ఛైర్మన్ ఎంపీ సింగ్, జీఆర్ఎంబీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ పాల్గొన్నారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు పురోగతిపై సమావేశంలో చర్చిస్తున్నారు.

  • ఉమ్మడి నల్గొండ జిల్లా.. పర్యాటక ఖిల్లా

Nalgonda Tourist Places: ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. యాదాద్రి ఆధ్యాత్మిక క్షేత్రం, మగువల మనసుదోచే పట్టుచీరల నిలయమైన పోచంపల్లి.. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ఇవే కాకుండా మరిన్ని దర్శనీయ ప్రాంతాలున్నా.. సరైన ప్రోత్సాహంలేక ఆదరణకు నోచుకోలేకపోతున్నాయి.

  • 'ట్రాన్స్‌జెండర్ల సమస్యలపై అధ్యయనం చేయండి'

AP High Court on Transgenders petition: ఏపీలో ఎంత మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు? వారికి కల్పిస్తున్న ప్రయోజనాలేంటి?, ప్రభుత్వ ఉద్యోగాల్లో వారి ప్రాతినిధ్యం ఎంత? అనే విషయాలపై అధ్యయనం చేయాలని ఆ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సిందేని స్పష్టం చేసింది.

  • మరోసారి తెరపైకి వచ్చిన మేడారం జాతరకు జాతీయ హోదా అంశం

medaram national status issue: ఫిబ్రవరి నెలలో 16వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు వనజాతర జరగనుంది. జాతరకు తరలివచ్చే భక్తుల కోసం ప్రభుత్వం.. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ.. ఏర్పాట్లు చేస్తుంది. కొవిడ్ దృష్ట్యా ముందస్తుగానే భక్తులు మేడారానికి తరలివచ్చి.. మెుక్కులు చెల్లించుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. మరోసారి జాతరకు జాతీయ హోదా అంశం తెరపైకి వచ్చింది.

  • కాంగ్రెస్​కు షాక్​.. భాజపాలోకి మరో సీనియర్​ నేత

Kishore Upadhyay News: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఉత్తరాఖండ్​ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కిశోర్ ఉపాధ్యాయ్​ను బహిష్కరిస్తున్నట్లు ఆల్​ ఇండియా కాంగ్రెస్ కమిటీ తెలిపింది. అయితే.. రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భాజపాలో చేరారు కిశోర్ ఉపాధ్యాయ్.

  • ఇళ్లు, కార్లను కప్పేసిన మంచు.. ఎటు చూసినా శ్వేతవర్ణ శోభితం

Snowfall in Himachal: హిమాచల్​ప్రదేశ్​లోని డల్హౌసీ ప్రాంతంలో భారీగా మంచు కురిసింది. ఆ ప్రాంతంలోని రోడ్లు, వాహనాలపై నాలుగు అడుగుల వరకు దట్టమైన మంచు పేరుకుపోయింది. దీంతో వాహనదారుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంచును తొలగించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

  • మంచు బంతులతో ఉల్లాసంగా.. ఉత్సాహంగా..

Jerusalem Palestine Snow: పాలస్తీనాలోని జెరూసలెంలో భారీగా మంచు కురిసింది. దీంతో అక్కడి రోడ్లు రోడ్లు మంచుతో నిండిపోయాయి. ఇజ్రాయెల్​ పోలీసులు, స్థానికుల మధ్య తరచూ ఘర్షణలు జరిగే వివాదాస్పద డమాస్కస్​ గేట్​ వద్ద యువత.. మంచులో ఉల్లాసంగా గడిపారు. మంచుతో బంతులు చేసి విసురుకున్నారు. వీధుల్లో తిరుగుతూ ప్రజలు హిమపాతాన్ని ఆస్వాదించారు.

  • తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Price Today: దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధర సైతం తగ్గుముఖం పట్టింది. ఇంధన ధరలు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల బంగారం ధర ఇలా ఉంది..

  • ఈ ప్లేయర్లే చెన్నై జట్టు టార్గెట్​!

IPL Auction 2022 CSK Target players: ఐపీఎల్​ మెగావేలం తేదీ దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. ఏ జట్లు ఎవరెవరిని తీసుకుంటాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్​ వీరిని తీసుకోనుందంటూ పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ వాళ్లెవరంటే?

  • పెళ్లి చేసుకున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్

Mouni roy wedding: హిందీలో సీరియల్స్, సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటి మౌనీరాయ్ వివాహం సూరజ్ నంబియార్​తో గురువారం జరిగింది. హిందు సంప్రదాయ పద్ధతిలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.