ETV Bharat / state

టాప్​ టెన్​ న్యూస్‌@ 11AM - Top news in telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

top ten news till now
టాప్టెన్‌ న్యూస్‌@ 11AM
author img

By

Published : May 19, 2021, 11:01 AM IST

Updated : May 19, 2021, 11:27 AM IST

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యుల నియామకం

టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్, సభ్యులను ప్రభుత్వం నియామించింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌గా బి.జనార్దన్‌ రెడ్డితో పాటు ఏడుగురు సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

తగ్గుతోన్న కేసులు..

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నెల 1 నుంచి 18 వరకు పాజిటివిటీ రేటు 4.17 శాతానికి తగ్గినట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది. కోలుకున్నవారి శాతం 81.57 నుంచి 90.48 శాతం వరకు పెరిగినట్లు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త రూపంలోకి వైరస్‌

కరోనా వైరస్‌ ఎప్పటికప్పుడు కొత్త రూపం తీసుకుంటోందని ప్రముఖ వైరాలజిస్టు డా.జాకబ్‌జాన్‌ పేర్కొన్నారు. దీని గురించి తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు జన్యుక్రమ విశ్లేషణ కొనసాగాలన్నారు. రెండో వేవ్‌ ఇంతగా నష్ట పరచడానికి కారణం వైరస్‌ జన్యు క్రమాన్ని అధ్యయనం చేయడంలో చోటుచేసుకున్న నిర్లక్ష్యమేని వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మంత్రి పేరిట నకిలీ ఎఫ్బీ..

రాష్ట్రంలో సైబర్​ నేరాలు విపరీతంగా పెరిగాయి. నేరగాళ్లు కొత్త కొత్త మార్గాల్లో అమాయకుల నుంచి డబ్బులు కొల్లగొడుతున్నారు. ఇందుకు ప్రజాప్రతినిధుల పేర్లను సైతం వాడుకుంటున్నారు. తాజాగా మంత్రి జగదీశ్​రెడ్డి పేరిట నకిలీ ఫేస్​బుక్​ అకౌంట్​ సృష్టించి పలువురి నుంచి డబ్బు వసూళ్లకు యత్నించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రెమ్​డెసివిర్​ తొలగింపు!

కరోనా చికిత్స నుంచి రెమ్​డెసివిర్​ను తొలిగించే అవకాశాలు ఉన్నాయని గంగారామ్​ ఆసుపత్రి ఛైర్మన్​ డాక్టర్​ డీఎస్​ రాణా అన్నారు. రెమ్​డెసివిర్​ కరోనా బాధితులపై ప్రభావం చూపిస్తున్నట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడమే కారణమని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'మా టీకాలు భేష్'

భారత్​లో ఉత్పరివర్తనం చెందిన బి-1617 రకం కరోనా వైరస్​పై అమెరికాలో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తాయని ఆ దేశ వైద్య నిపుణులు వెల్లడించారు. ఈ స్ట్రెయిన్​ను 'ఆందోళనకర వేరియంట్​'గా డబ్ల్యూహెచ్​ఓ వర్గీకరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు..

స్టాక్​మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 94 పాయింట్లకు పైగా కొల్పోయి 50,099 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 25 పాయింట్లుకు పైగా నష్టపోయి 15,083 వద్ద ట్రేడవుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ టీమ్ వెరీ డెంజరస్

ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్​ ఫైనల్ కోసం సిద్ధమవుతున్నట్లు తెలిపాడు టీమ్ఇండియా పేసర్ ఉమేశ్ యాదవ్. న్యూజిలాండ్ ప్రమాదకరమైన జట్టని వెల్లడించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సిద్ బర్త్‌డే స్పెషల్

సిద్దార్థ్​ శ్రీరామ్​.. ఈ పేరు చెప్తే కొంతమందే గుర్తుపట్టొచ్చు. కానీ 'సిద్​ శ్రీరామ్'​ అంటే పరిచయమే అక్కర్లేదు. ఆధునిక​ సంగీత ప్రపంచంలో వినసొంపైన గాత్రంతో అలరిస్తూ.. కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడీ యువ గాయకుడు. నేడు సిద్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం మీకోసం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Last Updated : May 19, 2021, 11:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.