కుమ్మక్కు రాజకీయాలు.
పోతిరెడ్డిపాడు విషయంలో తెరాస ప్రభుత్వ తీరుపై పీసీపీ ఛీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఇంకా ఏమన్నారంటే!
ధర్మసాగర్లోకి దేవాదుల నీరు.
దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా ధర్మసాగర్లోకి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నీటిని విడుదల చేశారు. నీటి విడుదలపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. నీటి విడుదల దృశ్యాలు..
వరంగల్‌కు చేరుకున్న ప్రత్యేక రైలు
దిల్లీ నుంచి చైన్నై వెళ్తున్న ప్రత్యేక రైలు వరంగల్ స్టేషన్లో ఆగింది. అక్కడ సందడి ఎలాగుందో చూడండి.
వ్యాక్సిన్ వచ్చేది అప్పుడే!
వ్యాక్సిన్ ఎవరూ కనిపెట్టినా... ప్రపంచంలోని 70 శాతం జనాభాకు అందించే శక్తి కేవలం భారత్‌కే ఉంది. అందులో మరీ ముఖ్యంగా హైదరాబాద్‌కు ఆ సత్తా ఉందని శాంతా బయోటెక్ ఛైర్మన్ వరప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆయన ఏందుకు అలా అన్నారో చూడండి.
ప్రజలకు కార్పొరేట్ వైద్యం.
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లోని ఎయిమ్స్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజలకు కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తామని చెబుతున్న డీన్ వికాస్ భాటియాతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇక నుంచి వారికి కూడా..
కరోనా చాలా మంది ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం చేయించింది. మరి ప్రభుత్వ శాఖలు ఇప్పుడు అదే తోవలో నడవనున్నాయి. దీన్ని ఎలా అమలు చేయనున్నారంటే!
ఫ్లూతో కరోనా కలిసిందో..
ఇప్పటికే కరోనాతో విలవిలలాడుతున్న అమెరికాకు మరో గండం పొంచి ఉంది. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థనే ఛిన్నాభిన్నం చేస్తుంది. ఇంతకీ ఏమిటా ప్రమాదం?
రేట్లు తగ్గేది వారికే.
భారీ ఆర్థిక ప్యాకేజీలో భాగంగా పన్ను చెల్లింపుదారులకు కేంద్రం ప్రకటించిన టీడీఎస్, టీసీఎస్ రేట్ల తగ్గింపుపై ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఎవరెవరికి వర్తిస్తుందో చూడండి.
ధోనీనే ఫేవరెట్.
టీమ్ఇండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్‌తో ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో పాల్గొన్నాడు ఓపెనర్ శిఖర్ ధావన్. ఇర్ఫాన్ అడిగిన రాపిడ్ ఫైర్ ప్రశ్నలివిగో..
ఈసారైన కుదురుతుందా!
మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' తర్వాత మెహర్ రమేష్ కాంబినేషన్లో తెరకెక్కబోయే మూవీలో హీరోయిన్గా త్రిషను అనుకుంటున్నారట. మరి ఆ సినిమా గురించి మరిన్ని...