ETV Bharat / state

టాప్​ 10​ న్యూస్​ @1PM - టాప్ 10 వార్తలు

నేటి ప్రధాన వార్తలు

top-ten-news-till-1pm
టాప్​ 10​ న్యూస్​ @1PM
author img

By

Published : May 18, 2020, 1:04 PM IST

బస్సు నడుస్తుందా? లేదా?

ఆర్టీసీ అధికారులతో మంత్రి పువ్వాడ అజయ్ సమీక్ష నిర్వహిస్తున్నారు. రేపటి నుంచి బస్సులు నడపాల వద్దా?అనే అంశంతో పాటు ఇంకా వేటిపై చర్చిస్తున్నారో చూసేయ్యండి.

దృష్టిలో పడ్డాయి...

నేటి నుంచి లాక్​డౌన్​ 4.0 ప్రారంభం కాగా... ఈ సమయంలో ఇవ్వాల్సిన సడలింపులపై ప్రజలు చేసిన సూచనలను మంత్రివర్గం పరిగణనలోకి తీసుకుంటుందని కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ సూచనలేంటి?

కీలకాంశాలపై చర్చ..

నేడు సాయంత్రం ఐదు గంటలకు రాష్ట్ర మంత్రివర్గం భేటి కానుంది. కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌ అమలుతో పాటు వీటిపై చర్చ జరగనుంది.

24 గంటల్లో 52 కేసులు

ఏపీలో కరోనా రోజురోజుకు విజృంభిస్తోంది. ప్రస్తుతం ఎంత మంది డిశ్చార్జ్ అయ్యారు. ఎందరు చికిత్స పొందుతున్నారంటే...

సూపర్ సైక్లోన్​

అంపన్ తుపాన్... సూపర్ సైక్లోన్​గా మారే అవకాశముందని భారత వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం 13 కి.మీ వేగంతో కదులుతున్న ఈ అంపన్​... ఎప్పటికి తీరం దాటుతుందంటే...

నాకు ఇక్కడే బాగుంది...

తమిళనాడులోని ఆసుపత్రిలో ఓ యువతి సిబ్బందికి చుక్కలు చూపించింది. వైద్యులను ఇష్టం వచ్చినట్టు తిట్టి కిటికీ ఎక్కి కూర్చుంది. ఆమె ఎందుకలా చేసింది?

బాబాయ్​ అని చూడకుండా..

కర్ణాటక హుబ్బళ్లిలో ఇద్దరు వ్యక్తులు సొంత బాబాయ్​ని విచక్షణారహితంగా నరికి హత్య చేశారు. దేని కోసం వారు ఈ దారుణానికి తెగబడ్డారు?

డబ్ల్యూహెచ్​ఓ అసెంబ్లీ..

రెండు రోజుల డబ్ల్యూహెచ్​ఓ అసెంబ్లీ నేడు ప్రారంభం కానుంది. కరోనా వైరస్​పైనే చర్చ ఉండనుంది. వైరస్​పై పోరుకు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదింపజేయాలని పలు దేశాలు చేస్తున్న కృషి సఫలమవుతుందా?

భారీ పతనం

దేశీయ మార్కెట్లు భారీ పతనం దిశగా సాగుతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి ప్యాకేజీలు ప్రకటించినా... మదుపరుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించడంలో విఫలమైందా?

మరోసారి రానుందా?

హీరో సూర్య తనకు 'అయన్', 'మాత్రాన్' వంటి హిట్​లు ఇచ్చిన కేవీ ఆనంద్​తో మరోసారి సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారట. వీరిద్దరి మధ్య ఇప్పటికే కథా చర్చలు సాగుతున్నాయని సమచారం. ఆ వివరాలేంటో మీరు చూడండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.