ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @1PM - Telangana news in Telugu

ఇప్పటివరకు ప్రధానవార్తలు

top ten newstelangana news, telangana top news in telugu
తెలంగాణ టాప్​టెన్​ న్యూస్​, తెలంగాణ వార్తలు
author img

By

Published : Jul 13, 2021, 1:00 PM IST

  • ఎల్లమ్మ కల్యాణోత్సవం

హైదరాబాద్​లో బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్​యాదవ్​ పట్టువస్త్రాలు సమర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • త్వరలో కాంగ్రెస్​లో చేరుతా

త్వరలో కాంగ్రెస్​లో చేరుతానని భాజపా నేత ఎర్ర శేఖర్ తెలిపారు. ఈ క్రమంలో భాజపాకు రాజీనామా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఈసారి 23 బిల్లులు

పార్లమెంటు వర్షకాల సమావేశాల్లో 23 బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఇందులో 17 కొత్త బిల్లులు ఉన్నాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రేవంత్‌తో నయా జోష్..!

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని.. వివిధ పార్టీలకు చెందిన పలువురు నాయకులు కలిశారు. తన నివాసంలో వారితో రేవంత్ భేటీ అయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • వైఎస్ షర్మిల కంటతడి?

తెలంగాణలో ఖాళీ ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS SHARMILA) నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • తెల్లారిన బతుకులు

మహారాష్ట్రలోని చంద్రాపుర్​ జిల్లా దుర్గాపుర్ గ్రామంలో దుర్ఘటన జరిగింది. జనరేటర్​ పేలిన కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కనిష్ఠానికి కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు (Corona cases) గణనీయంగా తగ్గాయి. కొత్తగా 31,443 కేసులు నమోదయ్యాయి. తాజాగా 2,020 మంది వైరస్ బారిన పడి మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పేదరికం పోతుందా?

బిలియనీర్లు వారి ఆస్తులను అమ్మేసి పేదలను ఆదుకోవాలి, పేదరికాన్ని నిర్మూలించాలని మనలో చాలా మంది అనుకుంటాము. కానీ ధనికులు పేదరికాన్ని నిర్మూలించగలరా? ఆస్తులు అమ్మేస్తే సరిపోతుందా? అది అంత సులభమైన విషయమా? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మాజీ క్రికెటర్​ కన్నుమూత

టీమ్ఇండియా మాజీ క్రికెటర్​ యశ్​పాల్ శర్మ గుండెపోటుతో మృతిచెందారు. 1983 ప్రపంచకప్​ గెలిచిన బృందంలో ఆయన సభ్యుడు. 1979-83 వరకు మిడిలార్డర్​ బ్యాట్స్​మన్​గా భారత జట్టులో కీలక పాత్ర పోషించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'రాక్షసుడు' సీక్వెల్​..

సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా వచ్చి తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన చిత్రం 'రాక్షసుడు'(Rakshasudu). బెల్లంకొండ శ్రీనివాస్‌, అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు రమేశ్‌ వర్మ(Ramesh Varma) తెరకెక్కించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.