ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@ 9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

author img

By

Published : Dec 31, 2020, 8:59 PM IST

top ten news for 9pm
టాప్​టెన్​ న్యూస్​@ 9PM

ప్రముఖ సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌ కన్నుమూత

ప్రముఖ సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌ కన్నుమూశారు. అనారోగ్యంతో సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

రెండు నెలల్లో పరిష్కారం

ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు సాధిస్తోందని ముఖ్యమంత్రి కేసీఆర్​ వెల్లడించారు. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని అధికారులను ఆదేశించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

నివేదిక సమర్పించిన పీఆర్‌సీ కమిటీ

రాష్ట్ర మొదటి వేతన సవరణ సంఘం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. పీఆర్సీ ఛైర్మన్ సీఆర్ బిస్వాల్, కమిషనర్ మహ్మద్ అలీ రఫత్... సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్​కు నివేదిక అందించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

తొలి మహిళా సీజే

హైకోర్టుకు తొలి మహిళా సీజేగా జస్టిస్ హిమా కోహ్లి నియమితులయ్యారు. ఈమేరకు కేంద్ర న్యాయశాఖ సంయుక్త కార్యదర్శి నోటిఫికేషన్​ జారీచేసింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

దేశవ్యాప్తంగా టీకా 'డ్రై రన్​'

కరోనా వ్యాక్సిన్​ పంపిణీలో భాగంగా నాలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన డ్రై రన్​ విజయవంతమైనట్లు ప్రకటించింది కేంద్రం. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో డ్రై రన్​ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

స్వదేశీ టీకా

దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుతోందని, వచ్చే ఏడాది(2021)లో వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు భారత్ సిద్ధంగా ఉందని వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ప్రముఖుల నూతన సంవత్సర శుభాకాంక్షలు

ప్రజలకు ప్రముఖులు ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో రాష్ట్రపతి, రాష్ట్ర గవర్నర్​, సీఎం కేసీఆర్​ ఉన్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఈపీఎఫ్​ వడ్డీ జమ

2019-20 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధి మొత్తాలపై నిర్ణయించిన 8.5 శాతం వడ్డీని చెల్లించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందుకుగాను ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతి పొందింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

జియో యూజర్లకు గుడ్​న్యూస్

నూతన సంవత్సరం ప్రారంభానికి ముందు వినియోగదారులకు రిలయన్స్ జియో శుభవార్త చెప్పింది. జియో నుంచి దేశంలోని ఇతర నెట్​వర్క్స్​కు చేసే కాల్స్​ అన్నీ ఇకపై ఉచితమేనని ప్రకటించింది. ఈ విధానం జనవరి 1 నుంచి అమలవుతుందని తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

మిడిల్​ఆర్డర్​కు గిల్

మెల్​బోర్న్​ టెస్టు విజయంతో ఆత్మస్థైర్యంతో ఉంది టీమ్​ఇండియా. ప్రస్తుత జట్టుతోనే మూడో టెస్టు ఆడాలని యాజమాన్యం భావిస్తున్నా.. రోహిత్​ శర్మ అందుబాటులో ఉండడం సెలక్షన్​ ప్రక్రియను క్లిష్టంగా మార్చింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.