ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@9AM - Telangana news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్​@9AM
top ten news for 9am
author img

By

Published : Mar 17, 2021, 8:59 AM IST

ప్రారంభం

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ నెల 14న హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్​తో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానాలకు పోలింగ్​ జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

మంత్రివర్గ భేటీ

ఆశావహ దృక్పథంతో సిద్ధమైన రాష్ట్ర వార్షిక బడ్జెట్‌కు సాయంత్రం జరగనున్న మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేయనుంది. చివరి త్రైమాసికంలో వచ్చిన గరిష్ఠ ఆదాయాల అంచనాతో బడ్జెట్ ప్రతిపాదనలు రానున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

అప్రమత్తంగా ఉండాలి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉండాలని శ్రేణులకు తెరాస దిశానిర్దేశం చేసింది. తెరాస సీనియర్ నేతలు, ఇంఛార్జిలతో కేటీఆర్... ఫోన్‌లో చర్చించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఘాటు లేఖ

అధికార పార్టీకి ఈసీ మద్దతుగా వ్యవహరిస్తోందంటూ పదేపదే మమతా ఆరోపించటాన్ని ఎన్నికలు సంఘం తప్పుపట్టింది. ఇది రాజ్యంగబద్ధ సంస్థలను తక్కువ చేయటమేనంటూ మమతాపై ఈసీ మండిపడింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

రాహుల్ ఫైర్

దేశంలో పరిస్థితి ఘోరంగా ఉందని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ వ్యాఖ్యానించారు. ఎవరేమనుకున్నా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను కాపాడటానికే తాను కట్టుబడి ఉన్నానని, ఆర్​ఎస్​ఎస్​కు వ్యతిరేకంగా పోరాడతానని ఆయన స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఐదుగురు మృతి

సెప్టిక్​ ట్యాంకులో పడి ముగ్గురు మైనర్ సోదరులు సహా మరో ఇద్దరు చనిపోయారు. ఈ విషాద ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో వెలుగుచూసింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఇస్రో కసరత్తు

అమెరికా, భారత్​, జపాన్, ఆస్ట్రేలియాలు కలిసి ఏర్పాటు చేసిన చతుర్భుజ కూటమి అంతరిక్ష రంగంలోనూ కలిసి పనిచేసే దిశగా అడుగులు వేస్తోంది. సరికొత్త పరిజ్ఞానాలు, భవిష్యత్​ సాంకేతికతను సంయుక్తంగా అభివృద్ధి చేయడం వంటి అంశాలపై కార్యాచరణ బృందాలను ఏర్పాటు చేయాలని కూటమి దేశాలు నిర్ణయించాయి. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

అమెరికాకు కొవాగ్జిన్‌ టీకా

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన 'కొవాగ్జిన్' టీకాను త్వరలో అమెరికా మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ఆక్యుజెన్​ ఇంక్​ సంస్థ సన్నాహాలు చేస్తోంది. కొవాగ్జిన్ అత్యవసర వినియోగ అనుమతి కోసం అమెరికా ఔషధ నియంత్రణ సంస్థను సంప్రదించినట్లు ఆక్యుజెన్ ఇంక్ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ శంకర్‌ ముసునూరి వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

కేక్ ఫైట్​..

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్​లో భారత మాజీ ఆటగాళ్లు సందడి చేస్తున్నారు. తాజాగా డ్రెస్సింగ్​ రూమ్​లో కేక్ కట్టింగ్​కు సంబంధించిన ఓ వీడియో వైరల్​గా మారింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

కొవాగ్జిన్​ తీసుకున్న అక్కినేని

టాలీవుడ్​ అగ్రకథానాయకుడు అక్కినేని నాగార్జున కరోనా టీకా తీసుకున్నారు. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో తొలి డోసును మంగళవారం వేయించుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.