ETV Bharat / state

టాప్ ​టెన్ న్యూస్​@7PM - ts news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news for 7pm
టాప్ ​టెన్ న్యూస్​@7PM
author img

By

Published : Jul 10, 2020, 7:00 PM IST

Updated : Jul 10, 2020, 7:05 PM IST

1.'ఎకో టీ కాలింగ్' పుస్తకాన్ని ఆవిష్కరించిన కేటీఆర్

మాజీ సీఎస్ ఎస్కే జోషి రాసిన 'ఎకో టీ కాలింగ్' పుస్తకాన్ని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ ఆవిష్కరించారు. తన అనుభవాలను జోషి పుస్తక రూపంలో తీసుకురావడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

2.'రూ.కోట్లల్లో ప్రజా ధనాన్ని సర్కారు దుర్వినియోగం చేస్తోంది'

ప్రభుత్వం రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితులపై ఆలోచించకుండా రూ. కోట్ల ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తోందని తెజస ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరావు ధ్వజమెత్తారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

3.'కేంద్రం నిధులు ఎంత మేరకు ఖర్చు చేశారో తెలపాలి'

రాష్ట్రానికి కరోనా సాయం కింద కేంద్రం రూ.7650 కోట్ల నిధులు విడుదల చేస్తే వాటిని దాచిపెడుతున్నారని ఎంపీ సోయం బాపూరావు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బందికి రూ.50 లక్షల బీమా పథకం కూడా కేంద్రానిదే అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

4.'జాతి సంపద పెంచుతున్నాం.. కేంద్రం చేయూతనివ్వాలి'

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో సాగు విస్తీర్ణం పెరిగిందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ ఏడాది కేంద్రం దేశవ్యాప్తంగా సేకరించిన మొత్తం వరి ధాన్యంలో 56 శాతం పైగా తెలంగాణ నుంచే సేకరించిందన్నారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

5.దుబే వ్యవహారంపై న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్​

ఎనిమిది మంది పోలీసుల ప్రాణాలను బలిగొని ఎన్​కౌంటర్​లో హతమైన వికాస్​ దుబేకు సంబంధించిన ఘటనలపై సుప్రీంకోర్టు సిట్టింగ్​ జడ్జితో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్​. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

6.క్షణాల్లో వైరస్​ పనిపట్టే శానిటైజర్​ అభివృద్ధి చేసిన నిట్​!

కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఏ వస్తువును ముట్టుకోవాలన్నా భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి క్రిమి సంహారకాలు వినియోగించని, బహుళ ప్రయోజకర యూవీ శానిటైజర్​ పరికరాన్ని రూపొందించింది జలంధర్​లోని ఎన్​ఐటీ. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

7.పాక్​ దారిలో చైనా- భారత్​తో ఇక పరోక్ష యుద్ధం!

భారత్​తో ప్రత్యక్షంగా తలపడలేమని తెలిసే... పాకిస్థాన్ ఉగ్రవాదులను తయారు చేస్తోంది. వీరిని ఉపయోగించుకొని భారత్​లో సంఘర్షణ వాతావరణం సృష్టిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

8.మళ్లీ పెరిగిన బంగారం ధర.. 10 గ్రాములు ఎంతంటే?

బంగారం ధర శుక్రవారం మళ్లీ పెరిగింది. వెండి ధర మాత్రం రికార్డు స్థాయి నుంచి కాస్త వెనక్కి తగ్గింది. పసిడి, వెండి ప్రస్తుత ధరలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

9.ఈ యువ ఆటగాళ్లలో 'హిట్​మ్యాన్ 2.0' ఎవరో?

ప్రస్తుతం టీమ్​ ఇండియాకు ఓపెనర్​గా అద్భుతమైన సేవలందిస్తున్నాడు రోహిత్ శర్మ. మెల్లమెల్లగా గేర్ మార్చుకుంటూ ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించగలడు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

10.ట్రైలర్​తో సుశాంత్ 'దిల్​ బెచారా' రికార్డు.. మరి సినిమా?

ఇంతకు ముందు ఏ బాలీవుడ్​ సినిమాకు లేనంత హైప్​ 'దిల్​ బెచారా'కు ప్రస్తుతం ఉంది. 'ధోనీ' బయోపిక్​ ఫేమ్ సుశాంత్ సింగ్ నటించిన చివరి సినిమా కావడం, ట్రైలర్​తో ఇప్పటికే ప్రపంచ రికార్డు నెలకొల్పడమే ఇందుకు కారణం. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

Last Updated : Jul 10, 2020, 7:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.