ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@3PM - Telugu top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news for 3pm
టాప్​టెన్​ న్యూస్​@3PM
author img

By

Published : Jul 2, 2021, 3:00 PM IST

జలజగడం

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నేపథ్యంలో నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల వద్ద పోలీసు బందోబస్తు మూడో రోజు కొనసాగుతోంది. సాగర్ జలాశయం ప్రధాన ద్వారం వద్ద, విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికు వెళ్లే దారిలో పోలీసులు బలగాలు మోహరించాయి. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి

రూట్ మార్చి

రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని పీసీసీగా ప్రకటిస్తే పార్టీ రెండుగా చీలిపోతుందన్నారు కొందరు సీనియర్ నేతలు. కాంగ్రెస్​లో సునామీ తప్పదనీ అన్నారు. నేతలంతా ఇతర పార్టీ బాట పట్టడం ఖాయమనే ప్రచారమూ జరిగింది. కానీ అందరి అంచనాలు పటాపంచలు చేస్తూ.. చాణక్యనీతితో వ్యతిరేక వర్గ అంచనాలను రేవంత్ రెడ్డి తలకిందులు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఇంకో పెళ్లి చేసుకుంటా..!

లావుగా ఉన్నావు.. అందంగా లేవు.. వేరొక పెళ్లి చేసుకుంటానని భర్త.. అతడికి మద్దతుగా అత్తామామలు.. వీరి వేధింపులు తాళలేక ఓ గృహిణి బలవన్మరణానికి పాల్పడిన ఘటన హైదరాబాద్​లో చోటుచేసుకుంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

సరికొత్త ఆవిష్కరణ

జన్మదిన వేడుక రోజున తన స్నేహితులతో జరిగిన చిన్న సంభాషణ ఆ బాలుడిలో ఓ ఆలోచన రేకెత్తించింది. ఐడియా వచ్చిందే తడవుగా.. దాన్ని అమలు చేసేలా చేసింది. ఆ చిన్న సంఘటన ఓ సరికొత్త ఆవిష్కరణకు తెరతీసింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

భారీ శబ్దం

కర్ణాటక బెంగళూరులోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో భారీ శబ్దాలు వినిపించాయి. భారీ శబ్దంతో భయాందోళనకు గురైన బెంగళూరు వాసులు పరుగులు తీశారు. శబ్దం ధాటికి పలు నివాసాల్లో కిటికీలు కొట్టుకున్నట్లు స్థానికులు తెలిపారు. శబ్దానికి కారణాలపై ఆరా తీస్తున్నారు పోలీసులు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

కరోనాతో క్షయ!

కరోనా.. ఒంట్లో నిద్రాణంగా ఉన్న క్షయను సైతం తిరిగి ప్రేరేపితం చేసే ప్రమాదముందని పరిశోధకులు వెల్లడించారు. కొవిడ్‌-19 కారక సార్స్‌-కొవీ2 నిద్రాణ క్షయను పునరుత్తేజితం చేసే మూలకణ మాధ్యమ రక్షణ వ్యవస్థను ప్రేరేపించే అవకాశముందని ఐఐటీ గువాహటి, యూనివర్సిటీ ఆఫ్‌ మసాచుసెట్స్‌ నిర్వహించిన అధ్యయనం చెబుతోంది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

డ్రోన్‌ కలకలం

పాకిస్థాన్​లోని భారత రాయబార కార్యాలయం వద్ద డ్రోన్‌ సంచారం స్థానికంగా కలకలం రేపింది. ఇస్లామాబాద్‌లోని కార్యాలయం వద్ద డ్రోన్‌ సంచారాన్ని అధికారులు గుర్తించారు. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

క్యాష్‌బ్యాక్‌ల బొనాంజా

ప్రముఖ పేమెంట్‌ యాప్ పేటీఎం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. వ్యాపారులు, వినియోగదారులకు క్యాష్‌బ్యాక్‌ రూపంలో రివార్డులు అందించేందుకు రూ.50 కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ఓ మంచి తండ్రిగా!

క్రికెటర్​గా తనదైన ముద్ర వేసిన టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ.. ఓ భర్తగా, మంచి తండ్రిగా తానెంటో నిరూపించుకున్నాడు. ధోనీ దంపతులు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన ఫొటోలే అందుకు నిదర్శనం. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

నటిపై కేసు

నటి యామీ గౌతమ్(Yami Gautam)​కు సమన్లు జారీ చేసింది ఈడీ. విదేశీ మారక నిర్వహణ చట్టం(FEMA)) ఉల్లంఘనలకు యామీ పాల్పడినట్లు ఆరోపణలు రావడం వల్ల దర్యాప్తు చేపట్టిన ఈడీ గురువారం ఆమెకు సమన్లు అందించింది. పూర్తి వివరాలకు క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.