ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​@ 7PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

top-ten-news-at-7pm
టాప్​టెన్​ న్యూస్​@ 7PM
author img

By

Published : Jun 9, 2020, 7:00 PM IST

  • దంపతుల హత్య

కరీంనగర్ జిల్లా వీణవంక మండలం కొండపాకలో దారుణం జరిగింది. వ్యవసాయ పొలంలో మాజీ ఎంపీటీసీ దంపతులను గుర్తుతెలియని దుండగులు నరికి చంపారు. హత్యకు గల కారణాలు ఏంటంటే..?

  • ఏపీలో కరోనా వ్యాప్తి

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 216 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీకి చెందిన 147 మంది.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మరో 69 మందికి వైరస్ సోకినట్టు నిర్థరణ అయ్యింది. మొత్తం కేసుల వివరాలు ఇలా...

  • నకి'లీలలు'

నకిలీ పత్తి విత్తనాలు విక్రయించే ముఠా గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. 50 లక్షలు విలువచేసే నకిలీ పత్తి విత్తనాలు స్వాధీనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు ఇలా...

  • తప్పనిసరి

సినిమా, టీవీ చిత్రీకరణలకు అనుమతులిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. అవి ఏంటంటే..?

  • మోసం చేస్తే ఊరుకోం

మెదక్​ జిల్లా పరిషత్​ సర్వసభ్య సమావేశానికి ఆర్థికమంత్రి హరీశ్​ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇంకా ఏం చెప్పారంటే..?

  • సింధియాకు కరోనా

మాజీ ఎంపీ, భాజపా రాజ్యసభ అభ్యర్థి జ్యోతిరాదిత్య సింధియాకు కరోనా పాజిటివ్​ వచ్చినట్లు సమాచారం. ఆయన కరోనా లక్షణాలతో దిల్లీలోని మ్యాక్స్​ ఆసుపత్రిలో చేరారు. ఆయన తల్లికి కూడా కరోనా పాజిటివ్​గా తేలింది. పూర్తి వివరాల కోసం.. క్లిక్​ చేయండి.

  • భారత్​-చైనా రాజీ..

భారత్​- చైనా మధ్య ఈ వారం మరో దఫా సైనిక చర్చలు జరగనున్న నేపథ్యంలో సరిహద్దుల్లో పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. రెండు దేశాలకు చెందిన బలగాలు సరిహద్దు నుంచి వెనక్కు మళ్లాయి. పూర్తి వివరాల కోసం...

  • ఉద్యోగం పోతుందని భయం

జాబ్​ పోర్టల్​ నౌకరీ డాట్​ కామ్​ విడుదల చేసిన నివేదిక ప్రకారం మేలో ఉద్యోగ నియామకాలు 61 శాతం తగ్గిపోయాయి. ఇప్పుడున్న ఉద్యోగం పోతుందని ప్రతి 10 మందిలో ముగ్గురు భయపడుతూ, కొత్త కొలువు కోసం వెతుకుతున్నారని వెల్లడించింది. ఇంకా ఏం చెప్పిందంటే..?

  • భవితవ్యం తేలేది రేపే!

బుధవారం జరిగే అంతర్జాతీయ క్రికెట్​ మండలి (ఐసీసీ) సమావేశంలో టీ20 ప్రపంచకప్​ భవితవ్యం తేలనుంది. రేపు జరిగే సమావేశంలో ఐసీసీ మొత్తం ఐదు అంశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అవి ఏంటంటే..?

  • బాలయ్య సర్​ప్రైజ్​

టాలీవుడ్​ స్టార్​ హీరో బాలకృష్ణ బుధవారం తన 60వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా అభిమానులను అలరించేందుకు సీనియర్​ ఎన్టీఆర్​ నటించిన 'జగదేక వీరుని కథ' చిత్రంలోని 'శివ శంకరీ' పాటను తానే స్వయంగా పాడి విడుదల చేశారు. మీరూ ఓసారి చూడండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.