ETV Bharat / state

టాప్ 10 న్యూస్ @ 7PM

ఇప్పటి వరకు ప్రధాన వార్తలు

7pm
7pm
author img

By

Published : May 24, 2020, 7:01 PM IST

Updated : May 24, 2020, 7:13 PM IST

మిస్టరీ వీడింది

మహారాష్ట్ర నాందేడ్​లో సాధువు శివాచార్య నిర్నయ్ రుద్రప్రతాప్ మహారాజ్​ను హత్యచేసిన వ్యక్తి తెలంగాణలో పట్టుబడ్డాడు. ఎలా చిక్కాడంటే...

శరవేగంగా నిర్మాణం

ప్రముఖ దివ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నిర్మాణంలో విశేషాలు ఏమిటో తెలుసా..

చూస్తూ ఊరుకోం..

ఉస్మానియా విశ్వవిద్యాలయ భూముల పరిశీలనకు వెళ్లిన కాంగ్రెస్ నేతల బృందాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ తీరుపై కాంగ్రెస్​ నేతలు ఈ విధంగా స్పందించారు.

లోతుగా పరిశీలన

వరంగల్​ గొర్రెకుంట మృతుల మిస్టరీ ఛేదించేందుకు పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. విచారణ ఎంతవరకు వచ్చిందంటే..

నీటిపాలయ్యాయి

బంగాల్​లో అంపన్​ తుపాను బీభత్సంతో కోల్​కతాలోని కాలేజ్​ స్ట్రీట్​ మెత్తం వరద నీరు చేరింది. అక్కడ ఏమి జరిగిందంటే..

రెండు వారాలు తప్పదు

కేంద్ర ప్రభుత్వం విమాన, రైలు, బస్సు సర్వీసులను, నౌకల రాకపోకలను ప్రారంభించింది. కానీ అంతర్జాతీయ ప్రయాణికులకు ఈ మార్గదర్శకాలు పాటించాలని చెప్పింది..

అప్పుడు తప్పు ఇప్పుడు ఒప్పు కాదు

లాక్​డౌన్ అకస్మాత్తుగా విధించి తప్పు చేశారని, ఇప్పుడు ఒకేసారి లాక్​డౌన్ ఎత్తివేసినా సరికాదన్నారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే. ఇంతకీ అదేమిటంటే..

భలే ఛాన్సులే..

కరోనా లాక్​డౌన్​ వల్ల భారత్​ ముంగిట అద్భుత అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అవేమిటంటే...

నటుడికి కేంద్ర మంత్రి ప్రశంస

లాక్​డౌన్​ కారణంగా ఇంటికి చేరేందుకు ఇబ్బందిపడుతోన్న కూలీలకు తనవంతు సాయం చేస్తున్న బాలీవుడ్​ నటుడిపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రశంసలు కురిపించారు. ఆ హీరో ఎవరంటే..

వాటికి కూడా దూరమే..

లాక్​డౌన్​ వేళ క్రికెటర్లు ఏమేమి చేస్తున్నారో సామాజిక మాధ్యమాల్లో చూస్తున్నాం... మరి భారత మాజీ క్రికెటర్​, కోచ్​ రవిశాస్త్రి ఏం చేస్తున్నాడో తెలుసా..

Last Updated : May 24, 2020, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.